TGPSC Seed Certification Officer Recruitment 2026 – తెలంగాణలో సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | జీతం: రూ.51,320

TGPSC Seed Certification Officer Recruitment 2026: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) నుంచి ఉద్యోగాలు భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీలో ‘సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్’ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 19 పోస్టులను భర్తీ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 12వ తారీకు లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, … Read more

Anganwadi Jobs: ఇంటర్ అర్హతతో అంగన్వాడీ టీచర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Anganwadi Jobs: తెలంగాణలో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదల. పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఐసీడీఎస్ ప్రాజెక్టు నందు అంగన్వాడీ టీచర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష ఉండదు, ఫీజు ఉండదు. మెరిట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఎక్కడైతే ఖాళీ పోస్టు ఉంటుందో, ఆ ఖాళీ పోస్టు ఉన్నటువంటి ప్రాంతంలో … Read more

TGPSC: తెలంగాణ రోడ్లు, భవనాల శాఖలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

TGPSC: తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు భర్తీకి తొలి నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి రోడ్లు, భవనాల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. సివిల్ విభాగంలో 222 ఖాళీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు జూన్ 6వ తేదీ నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత, వయస్సు, జీతం, … Read more

TG Inter Results 2026 Released | తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే

TG Inter Results 2026 Released: తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు విడుదల చేశారు. విద్యార్థులు ఫలితాలను క్రింది లింక్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోగలరు. అలాగే ఫలితాలను వాట్సాప్ ద్వారా కూడా తెలుసుకునే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. స్మార్ట్ ఫోన్ నుంచి 8096958096 నంబర్ కు వాట్సాప్ లో ‘Hi’ అని … Read more

TS Inter Results 2026 – తెలంగాణలో రేపే ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల

TS Inter Results 2026: తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వార్షిక ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఇంటర్మీడియట్ ఫలితాలను ఈనెల 12న విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు అధికారికంగా వెల్లడించింది. ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఆదివారం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు విడుదల చేసేందుకు బోర్డు సిద్ధం చేసింది. ఇంటర్మీడియట్ పరీక్షలు ఫిబ్రవరి 25న ప్రారంభమై మార్చి 18న ముగిసిన విషయం తెలిసిందే. పరీక్షలకు మొత్తం తొమ్మిది లక్షల … Read more

TG TRANSCO Recruitment 2026 – తెలంగాణ విద్యుత్ శాఖలో 250 పోస్టులు భర్తీ | పరీక్ష లేదు, ఫీజు లేదు

TG TRANSCO Recruitment 2026 Notification

TG TRANSCO Recruitment 2026: తెలంగాణ విద్యుత్ శాఖలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (TG TRANSCO) నుంచి అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 250 పోస్టులు భర్తీ చేస్తున్నారు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, డిప్లొమా అప్రెంటిస్ పోస్టులు భర్తీ చస్తున్నారు. డిప్లొమా, ఇంజనీరింగ్ డిగ్రీ అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, స్టైఫెండ్, … Read more

10th పాసైతే చాలు 🔥 వరంగల్ కోర్టులో Office Attendant Jobs 2026 | పరీక్ష లేదు

Warangal Court Office Attendant Jobs

10th క్లాస్ పాసైన అభ్యర్థులకు గుడ్ న్యూస్ వరంగల్ జిల్లా కోర్టులో Office Attendant (Peon) ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. వరంగల్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. రాత పరీక్ష లేకుండా భర్తీ చేస్తున్నారు. అర్హత మరియు ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం.. Warangal Court Office Attendant Recruitment 2026 Details 🏛️ నోటిఫికేషన్ … Read more

TS Anganwadi Recruitment 2026 – తెలంగాణలో 15,274 అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీ | 10th, ఇంటర్ అర్హతతో భారీ నోటిఫికేషన్

TS Anganwadi Recruitment 2026

TS Anganwadi Recruitment 2026 Notification Released Soon TS Anganwadi Recruitment 2026: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇది ఒక మంచి శుభవార్త. అంగన్వాడీల్లో 15,274 ఉద్యోగాలు భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ హెల్పర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్ అర్హత కలిగిన అభ్యర్థులకు అవకాశం కల్పిస్తారు. 21 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం … Read more

TS High Court Recruitment: తెలంగాణ హైకోర్టులో డ్రైవర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

TS High Court Recruitment: తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాలు భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. డ్రైవర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 9 పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 46 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. డ్రైవింగ్ స్కిల్ టెస్ట్ ఆధారంగా … Read more

TS High Court Jobs: తెలంగాణ హైకోర్టులో ఆఫీస్ సభార్డినేట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

TS High Court Jobs: తెలంగాణ హైకోర్టులో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 34 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణలోని 33 జిల్లాలకు చెందిన అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. 18 నుంచి 46 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. … Read more

error: Content is protected !!