APPSC Group-2 Notification 2026 – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 686 గ్రూప్-2 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
APPSC Group-2 Notification 2026 – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘గ్రూప్-2’ షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 686 పోస్టులు భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) అక్టోబర్ 13వ తారీకున నోటిఫికేషన్ విడుదల చేసింది. పూర్తి స్థాయి నోటిఫికేషన్ నవంబర్ 10వ తారీఖు లోపు విడుదల చేస్తారు. ఈ నోటిఫికేషన్ ద్వారా పలు శాఖల్లో అసిస్టెంట్ రిజిస్ట్రార్, జీఎస్టీ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3, డిప్యూటీ మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్, డిప్యూటీ … Read more