Telangana SI Prelims Answer key 2026 | Download PDF

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Telangana SI Prelims Answer key 2026: తెలంగాణ పోలీస్ శాఖలో ఎస్సై ఉద్యోగాలకు సంబంధించిన ప్రిమినరీ పరీక్షను నవంబర్ 29వ తారీఖున నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 335 పరీక్ష కేంద్రాల్లో ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించారు. మొత్తం 275 సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే.

AP Police Communication Constable Notification 2026 – ఏపీ పోలీసు శాఖలో కమ్యూనికేషన్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఎస్సై ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీ PDF లింక్ క్రింద ఇవ్వడమైనది. అభ్యర్థులు క్రింది లింక్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోగలరు. A,B,C,D నాలుగు సెట్ల ప్రశ్న పత్రాలకు సంబంధించిన ఆన్సర్ ‘కీ’లు ఇవ్వడమైనది. ఈ ఆన్సర్ ‘కీ’ని పరీక్ష రాసిన అభ్యర్థులకు అవగాహన కోసం శ్యామ్ ఇన్స్టిట్యూట్ వారు తయారు చేశారు. అయితే తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అధికారిక వెబ్సైట్లో విడుదల చేసే ‘కీ’ని మాత్రమే అంతిమంగా పరిగణలోకి తీసుకోవాలి. అతి త్వరలోనే తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అధికారికి వెబ్సైట్లో ప్రిలిమినరీ కీ విడుదల చేస్తారు.

AP Govt Jobs 2026: ఏపీ అగ్నిమాపక శాఖలో 10th అర్హతతో డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Download Answer key

AP Police SI Notification 2026 – ఏపీ పోలీసు శాఖలో 378 ఎస్సై ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | అర్హత: ఏదైనా డిగ్రీ

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!