AP Constable Events: పోలీస్ కానిస్టేబుల్ ఈవెంట్స్ హాల్ టికెట్లు విడుదల.. హాల్ టికెట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఈవెంట్స్ (PMT/PET) సంబంధించిన కాల్ లెటర్లను విడుదల చేశారు. అభ్యర్థులు కాల్ లెటర్లను మార్చి 10వ తారీఖు లోపు డౌన్లోడ్ చేసుకోవాలి.
Read more