APPSC Group-1 Notification 2026 | ఏపీలో ఏదైనా డిగ్రీ అర్హతతో డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

APPSC Group-1 Notification 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-1 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 166 పోస్టులు భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) అక్టోబర్ ఆరవ తారీఖున పూర్తీ స్థాయి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా డిప్యూటీ కలెక్టర్, డి.ఎస్.పి, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-2, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, డిస్టిక్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్,.. తదితర ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు 2026 అక్టోబర్ 6వ తారీకు నుంచి అక్టోబర్ 27వ తారీకు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2027 జనవరి 24న స్క్రీనింగ్ టెస్ట్ పరీక్షలు నిర్వహించనున్నారు.

AP Police Communication Constable Notification 2026 – ఏపీ పోలీసు శాఖలో కమ్యూనికేషన్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

పోస్టుల వివరాలు

ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 18 నుంచి 44 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. డీఎస్పీ పోస్టులకు 30 సంవత్సరాల లోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

AP Govt Jobs 2026: ఏపీ అగ్నిమాపక శాఖలో 10th అర్హతతో డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

AP Police SI Notification 2026 – ఏపీ పోలీసు శాఖలో 378 ఎస్సై ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | అర్హత: ఏదైనా డిగ్రీ

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!