AP Police SI Notification 2026 – ఏపీ పోలీసు శాఖలో 378 ఎస్సై ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | అర్హత: ఏదైనా డిగ్రీ

AP Police SI Notification 2026: ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో ఎస్సై ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి 378 సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. Civil, AR, SPF విభాగాల్లో జోన్ల వారీగా ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 26 జిల్లాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం … Read more

AP Police Constable Notification 2026 | ఏపీ పోలీసు శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

AP Police Constable Notification 2026: ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి మొత్తం 1156 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా సివిల్ కానిస్టేబుల్, ఏఆర్ కానిస్టేబుల్, ఫైర్ మాన్, జైల్ వార్డర్ మెన్, జైల్ వార్డర్ ఉమెన్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు తేదీలు, ప్రిలిమినరీ పరీక్ష తేదీ వివరాలను త్వరలోనే అధికారిక … Read more

APPSC FBO Notification 2026 – ఏపీ అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | అర్హత: ఇంటర్

APPSC FBO Notification 2026: ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నుంచి షార్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 23 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు అక్టోబర్ 16వ తారీకు నుంచి ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. డివిజన్ల వారీగా, కేటగిరీల వారీగా ఖాళీల వివరాలను అక్టోబర్ 16వ తారీకున విడుదల చేసే పూర్తిస్థాయి నోటిఫికేషన్లో విడుదల … Read more

AP JOB CALENDAR 2026: రెండో విడత 3,168 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్లు | గ్రూప్-1, ఎస్సై, కానిస్టేబుల్, హాస్టల్ వార్డెన్ పోస్టులు భర్తీ

AP JOB CALENDAR 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం రెండో విడత 3,168 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. క్యాలెండర్ లో పేర్కొన్న షెడ్యూల్ కు అనుగుణంగా నోటిఫికేషన్లు విడుదల చేయడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఆగస్టు 15న రెండో విడత నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. ముందుగా 3797 పోస్టులతో నోటిఫికేషన్లు విడుదల చేయాలని భావించినా.. తాజాగా 3168 పోస్టులు భర్తీకి పరిమితమైనట్లు తెలిసింది. సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి … Read more

AP Outsourcing Jobs 2026 – ఏపీలో 10th అర్హతతో రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

AP Outsourcing Jobs 2026: ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ప్రకాశం జిల్లాలో DSH, DCHS పరిధిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ మరియు ఏరియా హాస్పిటల్స్ నందు రికార్డ్ అసిస్టెంట్, థియేటర్ అసిస్టెంట్, ఆఫీస్ సభార్డినేట్, పోస్టుమార్టం అసిస్టెంట్, జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టులను భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 25 పోస్టులు భర్తీ చేస్తున్నారు. 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు … Read more

APSRTC Recruitment 2026: ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలో 7,673 ఉద్యోగాలు భర్తీ.. కండక్టర్, డ్రైవర్, శ్రామిక్, మెకానికల్ సూపర్వైజర్ పోస్టులు

APSRTC Recruitment 2026: ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగాలు భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. సంస్థలో ఖాళీగా ఉన్న కండక్టర్, డ్రైవర్, శ్రామిక్, మెకానిక్ ఉద్యోగాలు భర్తీకి అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. మొత్తం 7,673 ఖాళీ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయడానికి అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశంలో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపింది. 7673 పోస్టులలో కండక్టర్ … Read more

AP Anganwadi Jobs: ఏపీలో 10వ తరగతి అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

AP Anganwadi Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అంగన్వాడీ కార్యకర్త మినీ అంగన్వాడీ కార్యకర్త హెల్పర్ పోస్టులు భడితే నోటిఫికేషన్ విడుదల చేశారు 7వ తరగతి, 10వ తరగతి విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 21 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక … Read more

error: Content is protected !!