AP Police Communication Constable Notification 2026 – ఏపీ పోలీసు శాఖలో కమ్యూనికేషన్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Police Communication Constable Notification 2026 – ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో కమ్యూనికేషన్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి మొత్తం 200 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 26 జిల్లాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పురుష అభ్యర్థులు, మహిళా అభ్యర్థులు అందరూ అర్హులే.

ఈ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ MPC గ్రూపు చదివిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. (లేదా) ఐటిఐ ఎలక్ట్రీషియన్ ట్రేడ్/ ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ట్రేడ్ చదివిన అభ్యర్థులు చదివిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 24 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరి అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

AP Govt Jobs 2026: ఏపీ అగ్నిమాపక శాఖలో 10th అర్హతతో డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జీతం నెలకు రూ.25,220 నుంచి రూ.80,910 వరకు ఉంటుంది. జీతంతో పాటు ఇతర అలవెన్స్ కూడా ఉంటాయి.

రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

AP Police SI Notification 2026 – ఏపీ పోలీసు శాఖలో 378 ఎస్సై ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | అర్హత: ఏదైనా డిగ్రీ

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు తేదీల వివరాలను ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అధికారిక వెబ్సైట్లో త్వరలోనే విడుదల చేస్తారు.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

AP Police Constable Notification 2026 | ఏపీ పోలీసు శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!