APPSC: ఏపీ దేవదాయ శాఖలో ఈవో గ్రేడ్-3 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

APPSC: ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 104 పోస్టులు భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) అక్టోబర్ 16వ తారీఖున ఫుల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు 2026 అక్టోబర్ 16వ తారీకు నుంచి 2026 నవంబర్ 5వ తారీఖు వరకు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 01-07-2026 తేదీ నాటికి 18 నుంచి 44 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

APPSC Group-2 Notification 2026 – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 686 గ్రూప్-2 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో నిర్వహించనున్నారు. ఆన్లైన్ రాతపరీక్ష, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. రాత పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అయితే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నందు క్వాలిఫై కావాలి.

ఈ ఉద్యోగాలకు ఎంపికయ్యే అభ్యర్థులకు జీతం నెలకు రూ.25,220 నుంచి రూ.80,910 వరకు ఉంటుంది.

APPSC Group-1 Notification 2026 | ఏపీలో ఏదైనా డిగ్రీ అర్హతతో డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

AP Police Communication Constable Notification 2026 – ఏపీ పోలీసు శాఖలో కమ్యూనికేషన్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!