APPSC: ఏపీ దేవదాయ శాఖలో ఈవో గ్రేడ్-3 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
APPSC: ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 104 పోస్టులు భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) అక్టోబర్ 16వ తారీఖున ఫుల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు 2026 అక్టోబర్ 16వ తారీకు నుంచి 2026 నవంబర్ 5వ తారీఖు వరకు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ విద్యార్హత … Read more