AP Police SI Notification 2026 – ఏపీ పోలీసు శాఖలో 378 ఎస్సై ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | అర్హత: ఏదైనా డిగ్రీ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Police SI Notification 2026: ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో ఎస్సై ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి 378 సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. Civil, AR, SPF విభాగాల్లో జోన్ల వారీగా ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 26 జిల్లాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 01-07-2026 తేదీ నాటికి 21 నుంచి 27 సంవత్సరాలలోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

AP Police Constable Notification 2026 | ఏపీ పోలీసు శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ప్రిలినరీ రాత పరీక్ష, ఫిజికల్ మెజర్మెంట్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫైనల్ రాత పరీక్ష, మెడికల్ టెస్ట్ లు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు తేదీలు, పరీక్ష తేదీల వివరాలను ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అధికారిక వెబ్సైట్లో త్వరలోనే విడుదల చేస్తారు.

APPSC FBO Notification 2026 – ఏపీ అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | అర్హత: ఇంటర్

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

APPSC Executive Officer Grade-3 Recruitment 2026 – ఏపీ దేవాదాయ శాఖలో 104 ఈవో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | అర్హత: ఏదైనా డిగ్రీ
WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!