TSLPRB ASI Notification 2026: తెలంగాణ ఫింగర్ ప్రింట్ బ్యూరోలో ASI ఉద్యోగాలు భర్తీ | అర్హత, వయస్సు, జీతం, ఎంపిక విధానం

TSLPRB ASI Notification 2026: తెలంగాణ పోలీస్ శాఖకు చెందిన ఫింగర్ ప్రింట్ బ్యూరో విభాగంలో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 23 పోస్టులను భర్తీ చేస్తున్నారు. డిగ్రీ/ బిఈ/ బిటెక్/ BCA అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. జోన్లవారీగా ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. పురుష అభ్యర్థులు, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. … Read more

TSLPRB SI Notification 2026: తెలంగాణ పోలీసు శాఖలో ఎస్సై ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

TSLPRB SI Notification 2026: తెలంగాణ పోలీస్ శాఖలో సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 275 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా పోలీసు శాఖలో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు, అగ్నిమాపక శాఖ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పోస్టులు, జైళ్ల శాఖలో డిప్యూటీ జైలర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారు దరఖాస్తు … Read more

Hydraa Assistant Notification 2026: తెలంగాణ హైడ్రాలో 10th అర్హతతో అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Hydraa Assistant Notification 2026: తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరొక గుడ్ న్యూస్ వచ్చింది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) నుంచి ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. హైడ్రా పరిధిలోని డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ నందు ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్ మరియు డ్రైవర్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 150 పోస్టులను భర్తీ చేస్తున్నారు. 100 అసిస్టెంట్ పోస్టులు, 50 డ్రైవర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 10వ … Read more

తెలంగాణలో 7,112 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ | అర్హతలు, వయస్సు, సిలబస్, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం

Telangana Police Constable Jobs: తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి 7112 కానిస్టేబుల్, ఫైర్ ఫైటర్, జైల్ వార్డెన్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. పోలీసు శాఖ, అగ్నిమాపక శాఖ, జైళ్ల శాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు … Read more

Telangana Police Constable Notification 2026: తెలంగాణలో 7,112 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Telangana Police Constable Notification 2026

Telangana Police Constable Notification 2026: తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు భారీ శుభవార్త. తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TGPRB) నుంచి 7,112 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా కానిస్టేబుల్, ఫైర్ ఫైటర్, జైల్ వార్ధర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. పురుష అభ్యర్థులు, మహిళా అభ్యర్థులు అందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలోని 33 … Read more

Hyderabad Anganwadi Jobs: హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడీ టీచర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | ఇంటర్ అర్హత

Hyderabad Anganwadi Jobs

Hyderabad Anganwadi Jobs 2026: తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ జిల్లాలో అంగన్వాడీ టీచర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం ఐదు ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో 181 అంగన్వాడి టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. చార్మినార్, గోల్కొండ, ఖైరతాబాద్, నాంపల్లి, సికింద్రాబాద్ ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీలు ఉన్నాయి. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన మహిళా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైతే ఖాళీ పోస్టు ఉంటుందో.. ఆ ఖాళీ పోస్టు ఉన్న ప్రాంతంలో … Read more

సిరిసిల్ల జిల్లాలో అంగన్వాడీ టీచర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ | ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలు భర్తీ

Anganwadi Recruitment 2026

Telangana Anganwadi Recruitment 2026: తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 55 అంగన్వాడీ టీచర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. సిరిసిల్ల, వేములవాడ ఐసిడిఎస్ ప్రాజెక్టులలో ఖాళీలు ఉన్నాయి. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తారు. ఎక్కడైతే ఖాళీ పోస్టు ఉంటుందో.. ఆ ఖాళీ పోస్టు ఉన్న ప్రాంతంలో నివాసం ఉన్న … Read more

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో అంగన్వాడీ టీచర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | ఇంటర్ అర్హత | పరీక్ష, లేదు ఫీజు లేదు

Anganwadi Notification 2026: తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో అంగన్వాడి టీచర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆల్వాల్, మేడ్చల్, కుత్బుల్లాపూర్ ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న 62 టీచర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడనికి అవకాశం ఉంటుంది. ఎక్కడైతే ఖాళీ పోస్టు ఉంటుందో.. ఆ ఖాళీ పోస్టు ఉన్న ప్రాంతంలో నివాసం … Read more

Anganwadi Recruitment 2026: యాదాద్రి భువనగిరి జిల్లాలో అంగన్వాడీ టీచర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | అర్హత: ఇంటర్

Anganwadi Recruitment 2026: తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదల అయింది. యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి అంగన్వాడి టీచర్, హెల్పర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 4 ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో 79 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇంటర్మీడియట్, 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైతే ఖాళీ పోస్టు … Read more

సూర్యాపేట జిల్లాలో 131 అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | ఇంటర్ అర్హత | పరీక్ష లేదు, ఫీజు లేదు

Suryapet District Anganwadi Notification 2026: తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 131 అంగన్వాడీ టీచర్, హెల్పర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంటర్మీడియట్, పదవ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. సూర్యాపేట జిల్లాలోని ఐదు ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీలు భర్తీ చేస్తున్నారు. 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎటువంటి రాతపరీక్ష ఉండదు, … Read more

error: Content is protected !!