Telangana SI Prelims Answer key 2026 | Download PDF
Telangana SI Prelims Answer key 2026: తెలంగాణ పోలీస్ శాఖలో ఎస్సై ఉద్యోగాలకు సంబంధించిన ప్రిమినరీ పరీక్షను నవంబర్ 29వ తారీఖున నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 335 పరీక్ష కేంద్రాల్లో ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించారు. మొత్తం 275 సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఎస్సై ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీ PDF లింక్ క్రింద ఇవ్వడమైనది. … Read more