Mega Job Mela: 8 జిల్లాల్లో జాబ్ మేళా నిర్వహణ.. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలు భర్తీ
AP Mega Job Mela: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8 జిల్లాల్లో మార్చి 18వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలను భర్తీ చేస్తారు.
Read More