Telangana Anganwadi Jobs 2026: మెదక్ జిల్లాలో 163 అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీ | ఇంటర్ అర్హత | పరీక్ష లేదు, ఫీజు లేదు

Telangana Anganwadi Jobs 2026: తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 163 పోస్టులు భర్తీ చేస్తున్నారు. 76 అంగన్వాడీ టీచర్, 87 అంగన్వాడి హెల్పర్ పోస్టులు. ఇంటర్మీడియట్, 10th క్లాస్ అర్హత కలిగిన మహిళ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎక్కడైతే ఖాళీ పోస్టు ఉంటుందో.. ఆ ఖాళీ పోస్టు ఉన్న ప్రాంతంలో నివాసం ఉన్న స్థానిక మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 24 … Read more

Adilabad District Anganwadi Jobs 2026: ఆదిలాబాద్ జిల్లాలో 242 అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Adilabad District Anganwadi Jobs 2026: తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 242 అంగన్వాడీ టీచర్, హెల్పర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. 63 టీచర్, 179 హెల్పర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంటర్మీడియట్, పదవ తరగతి అర్హతలు కలిగిన అభ్యర్థుల దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 20వ తారీకు లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు కేవలం మహిళా అభ్యర్థులు … Read more

TG Anganwadi Notification 2026 – తెలంగాణలో 179 అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల

TG Anganwadi Notification 2026: తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్, హెల్పర్ ఉద్యోగాలు భర్తీకి మరొక జిల్లా నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. నిజామాబాద్ జిల్లా నుంచి 179 అంగన్వాడీ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 76 టీచర్ పోస్టులు, 103 హెల్పర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన మహిళ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎక్కడైతే ఖాళీ పోస్టు ఉంటుందో.. ఆ ఖాళీ పోస్టు ఉన్న ప్రాంతంలో నివాసం ఉన్న స్థానిక మహిళలు మాత్రమే … Read more

TS Anganwadi Jobs 2026: తెలంగాణలోని మరొక జిల్లాలో 246 అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

TS Anganwadi Jobs 2026: తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్, హెల్పర్ ఉద్యోగాలు భర్తీకి మరొక జిల్లా నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. సంగారెడ్డి జిల్లాలోని 5 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 246 అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 92 అంగన్వాడీ టీచర్ పోస్టులు, 154 అంగన్వాడీ హెల్పర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు జూలై 17వ తారీకు లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎక్కడైతే ఖాళీ పోస్టు ఉంటుందో.. … Read more

Telangana Police Recruitment 2026 – పోలీసు శాఖలో 7,437 ఉద్యోగాలు భర్తీ | పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక ప్రకటన విడుదల

Telangana Police Recruitment 2026: తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అతిపెద్ద శుభవార్త తెలిపింది. పోలీసు శాఖలో 7,437 ఉద్యోగాలు భర్తకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్సైట్లో 7,437 ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది. పోలీసు శాఖ, అగ్నిమాపక శాఖ, జైళ్ల శాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగాల్లో ఖాళీలు భర్తీ చేయనున్నారు. శాఖల వారీగా ఖాళీల వివరాలు ఈ … Read more

Anganwadi Jobs: తెలంగాణలో 178 అంగన్వాడీ టీచర్ పోస్టులు భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదల | పరీక్ష లేదు, ఫీజు లేదు

Anganwadi Jobs: తెలంగాణలో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 178 అంగన్వాడి టీచర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 11 ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీలు భర్తీ చేస్తున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎక్కడైతే ఖాళీ పోస్టు ఉంటుందో.. ఆ ఖాళీ పోస్టు ఉన్న ప్రాంతంలో నివాసం ఉన్న మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ … Read more

TGPSC Seed Certification Officer Recruitment 2026 – తెలంగాణలో సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | జీతం: రూ.51,320

TGPSC Seed Certification Officer Recruitment 2026: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) నుంచి ఉద్యోగాలు భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీలో ‘సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్’ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 19 పోస్టులను భర్తీ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 12వ తారీకు లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, … Read more

Telangana Anganwadi Jobs 2026 – ఇంటర్ అర్హతతో తెలంగాణలో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Telangana Anganwadi Jobs: తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ములుగు జిల్లా నుంచి అంగన్వాడీ టీచర్, హెల్పర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 135 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ములుగు జిల్లాలోని వెంకటాపురం, తాడ్వాయి ఐసీడీఎస్ ప్రాజెక్టు నందు ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇంటర్మీడియట్ అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎక్కడైతే అంగన్వాడీ పోస్టు ఖాళీ ఉంటుందో ఆ ఖాళీ పోస్టు ఉన్న ప్రాంతంలో … Read more

Telangana Anganwadi Jobs 2026: పెద్దపల్లి జిల్లాలో అంగన్వాడీ టీచర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Telangana Anganwadi Jobs 2026: తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో అంగన్వాడీ టీచర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 64 పోస్టులు భర్తీ చేస్తున్నారు. పెద్దపల్లి, రామగుండం అర్బన్, మంథని ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఎక్కడైతే ఖాళీ పోస్టు ఉంటుందో ఆ ఖాళీ పోస్టు ఉన్న ప్రాంతంలో నివాసం ఉన్న వివాహిత మహిళలు దరఖాస్తు చేసుకోవాలి. ప్రాజెక్టుల … Read more

Telangana Anganwadi Jobs 2026: మహబూబ్ నగర్ జిల్లాలో అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Telangana Anganwadi Jobs 2026: తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలో అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 177 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 64 టీచర్ పోస్టులు, 113 ఆయా పోస్టులను భర్తీ చేస్తున్నారు. దేవరకద్ర, జడ్చర్ల, మహబూబ్ నగర్ రూరల్, మహబూబ్ నగర్ అర్బన్ ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. … Read more

error: Content is protected !!