TGPSC Seed Certification Officer Recruitment 2026 – తెలంగాణలో సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | జీతం: రూ.51,320

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TGPSC Seed Certification Officer Recruitment 2026: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) నుంచి ఉద్యోగాలు భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీలో ‘సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్’ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 19 పోస్టులను భర్తీ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 12వ తారీకు లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం…

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) నుంచి తెలంగాణ సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీలో ‘సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్’ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

పోస్టుల వివరాలు

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 19 సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

TSLPRB ASI Notification 2026: తెలంగాణ ఫింగర్ ప్రింట్ బ్యూరోలో ASI ఉద్యోగాలు భర్తీ | అర్హత, వయస్సు, జీతం, ఎంపిక విధానం

వయోపరిమితి

01-07-2026 తేదీ నాటికి 18 నుంచి 44 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు

జీతభత్యాలు

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయ్యే అభ్యర్థులకు జీతం నెలకు రూ.51,320 నుంచి రూ.1,27,310 వరకు ఉంటుంది.

ఎంపిక విధానం

కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ (లేదా) OMR బెస్ట్ ఎగ్జామినేషన్, సర్టిఫికెట్స్ వెరిఫికేషన్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో రెండు పేపర్లు (పేపర్-1 & పేపర్-2) ఉంటాయి. పరీక్షలను అక్టోబర్ నెలలో నిర్వహిస్తారు. గమనిక: సిలబస్ వివరాల కొరకు క్రింది నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

TSLPRB SI Notification 2026: తెలంగాణ పోలీసు శాఖలో ఎస్సై ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

పరీక్ష కేంద్రాలు

  • హైదరాబాద్
  • కరీంనగర్
  • ఖమ్మం
  • వరంగల్
  • నిజామాబాద్

దరఖాస్తు విధానం

ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

  • 07-07-2026 తేదీ నుంచి 12-08-2026 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తు ఫీజు: OC/BC అభ్యర్థులు రూ.1,000; SC/ST/PwD అభ్యర్థులు రూ.500 ఫీజు చెల్లించాలి

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

Official Website

Hydraa Assistant Notification 2026: తెలంగాణ హైడ్రాలో 10th అర్హతతో అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!