Telangana Police Recruitment 2026 – పోలీసు శాఖలో 7,437 ఉద్యోగాలు భర్తీ | పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక ప్రకటన విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Telangana Police Recruitment 2026: తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అతిపెద్ద శుభవార్త తెలిపింది. పోలీసు శాఖలో 7,437 ఉద్యోగాలు భర్తకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్సైట్లో 7,437 ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది. పోలీసు శాఖ, అగ్నిమాపక శాఖ, జైళ్ల శాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగాల్లో ఖాళీలు భర్తీ చేయనున్నారు.

  • పోలీసు శాఖలో: 5,000 పోస్టులు
  • అగ్నిమాపక శాఖలో: 790 పోస్టులు
  • జైళ్ల శాఖలో 223 పోస్టులు
  • స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్: 1,424 పోస్టులు

శాఖల వారీగా ఖాళీల వివరాలు

ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లను అతి త్వరలోనే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ విడుదల చేయనుంది. పోలీసు శాఖలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలు; జైళ్ల శాఖలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్, ఫైర్ ఫైటర్ ఉద్యోగాలు; జైళ్ల శాఖలో డిప్యూటీ జైలర్, జైల్ వార్డెన్ ఉద్యోగాలు; స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగంలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

AP Police Communication Constable Notification 2026 – ఏపీ పోలీసు శాఖలో కమ్యూనికేషన్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఈ ఉద్యోగాలను రాతపరీక్ష, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

క్రింది లింక్ పై క్లిక్ చేసి ఖాళీల వివరాలు డౌన్లోడ్ చేసుకోండి

Vacancy Details

AP Govt Jobs 2026: ఏపీ అగ్నిమాపక శాఖలో 10th అర్హతతో డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!