Telangana Anganwadi Jobs 2026 – తెలంగాణలో 10th, ఇంటర్ అర్హతలతో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Telangana Anganwadi Jobs 2026: తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి తొలి నోటిఫికేషన్ విడుదలైంది. మహబూబ్ నగర్ జిల్లా లోని నాలుగు ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ ఆయా పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు మొత్తం 177 పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మహిళా అభ్యర్థులు మాత్రమే … Read more

error: Content is protected !!