తెలంగాణలో 343 అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | Anganwadi Jobs 2026

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Anganwadi Jobs: తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. నల్గొండ జిల్లాలోని 9 ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 343 పోస్టులను భర్తీ చేస్తున్నారు. అంగన్వాడీ టీచర్ 146 పోస్టులు, అంగన్వాడీ హెల్పర్ 197 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎక్కడైతే ఖాళీ పోస్టు ఉంటుందో ఆ కాళీ పోస్టు ఉన్న ప్రాంతంలో నివాసం ఉన్న మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అర్హత కలిగిన అభ్యర్థులు 10.07.2026 తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అంగన్వాడి టీచర్ పోస్టులకు ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థుల దరఖాస్తు చేసుకోవచ్చు. అంగన్వాడి హెల్పర్ పోస్టులకు ఇంటర్మీడియట్ అర్హత కలిగిన అభ్యర్థులతో పాటు 10వ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోనట్లయితే 10వ తరగతి అర్హత కలిగిన వారికి అవకాశం కల్పిస్తారు. 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

AP Police Communication Constable Notification 2026 – ఏపీ పోలీసు శాఖలో కమ్యూనికేషన్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

విద్యార్హతలో వచ్చిన మార్పుల మెరిట్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారో ఎటువంటి పరీక్ష ఉండదు ఫీజు ఉండదు.

క్రింది లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

AP Govt Jobs 2026: ఏపీ అగ్నిమాపక శాఖలో 10th అర్హతతో డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Apply Online

AP Police SI Notification 2026 – ఏపీ పోలీసు శాఖలో 378 ఎస్సై ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | అర్హత: ఏదైనా డిగ్రీ
WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!