APPSC Group-1 Notification 2026 | ఏపీలో ఏదైనా డిగ్రీ అర్హతతో డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

APPSC Group-1 Notification 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-1 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 166 పోస్టులు భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) అక్టోబర్ ఆరవ తారీఖున పూర్తీ స్థాయి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా డిప్యూటీ కలెక్టర్, డి.ఎస్.పి, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-2, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, డిస్టిక్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్,.. తదితర ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు 2026 అక్టోబర్ 6వ తారీకు నుంచి అక్టోబర్ … Read more

error: Content is protected !!