December 7, 2024
Hall TicketsAP Govt JobsPolice/Defence

AP Constable Events: పోలీస్ కానిస్టేబుల్ ఈవెంట్స్ హాల్ టికెట్లు విడుదల.. హాల్ టికెట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఈవెంట్స్ (PMT/PET) సంబంధించిన కాల్ లెటర్లను విడుదల చేశారు. అభ్యర్థులు కాల్ లెటర్లను మార్చి 10వ తారీఖు లోపు డౌన్లోడ్ చేసుకోవాలి. మార్చి 15వ తారీకు నుంచి ఈవెంట్స్ (PMT/PET) నిర్వహించనున్నారు. ఈవెంట్స్ ఏ తేదీన ఏ ప్రాంతంలో నిర్వహించేది అభ్యర్థి యొక్క కాల్ లెటర్ లో ఉంటుంది.

క్రింది లింక్ పై క్లిక్ చేసి కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోండి

Download Call Letter

Official Website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!