September 7, 2024
TS Govt JobsPolice/Defence

TS Constable Mains: కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షలో ఏ సబ్జెక్టు నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తాయంటే?

తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ తుది రాతపరీక్షను 2023 ఏప్రిల్ 30వ తారీఖున నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. గతంలో 2018 సంవత్సరంలో కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష జరిగింది. ఆ పరీక్షలో ఏ సబ్జెక్టు నుంచి ఎన్ని ప్రశ్నలు వచ్చాయి అనే వివరాలను క్రింది పట్టిక ద్వారా తెలుసుకోగలరు. దీనిని బట్టి రాబోయే కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షలో ఏ సబ్జెక్టు నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తాయి? అనేదానిపై అభ్యర్థులకు కొంత అవగాహన వస్తుంది.

క్రింది పట్టిక ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోగలరు

క్రింది లింక్ పై క్లిక్ చేసి పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోగలరు

Download PDF

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!