TG Inter Results 2026 Released | తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TG Inter Results 2026 Released: తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు విడుదల చేశారు. విద్యార్థులు ఫలితాలను క్రింది లింక్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోగలరు. అలాగే ఫలితాలను వాట్సాప్ ద్వారా కూడా తెలుసుకునే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. స్మార్ట్ ఫోన్ నుంచి 8096958096 నంబర్ కు వాట్సాప్ లో ‘Hi’ అని పంపి అందులో వచ్చిన వివరాల ప్రకారం తమ రోల్ నెంబర్ నమోదు చేస్తే ఫలితాలను పొందవచ్చు.

క్రింది లింక్ పై క్లిక్ చేసి ఫలితాలు డౌన్లోడ్ చేసుకోండి

AP EAPCET Results 2026 – ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే

TG Inter First Year Results 2026

TG Inter Second Year Results 2026

AP Inter Supplementary Results 2026 – ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ & ఇంప్రూవ్మెంట్ 2026 ఫలితాలు విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!