AP Inter Supplementary Results 2026 – ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ & ఇంప్రూవ్మెంట్ 2026 ఫలితాలు విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Inter Supplementary Results 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ సప్లిమెంటరీ & ఇంప్రూవ్మెంట్ పరీక్షల ఫలితాలను ఇంటర్మీడియట్ బోర్డు అధికారికంగా విడుదల చేసింది. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్సైట్లో ఫలితాలు విడుదల చేసింది. విద్యార్థులు క్రింది లింక్ పై క్లిక్ చేసి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఫలితాలు డౌన్లోడ్ చేసుకోగలరు.

AP EAPCET Results 2026 – ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే

AP Inter Results 2026

TG Inter Results 2026 Released | తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా లక్షల్లో ఇంటర్మీడియట్ విద్యార్థులు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యారు. మే 21వ తారీకు నుంచి జూన్ 4వ తారీకు వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు కూడా మార్కుల పెరుగుదల కోసం ఇంప్రూవ్మెంట్ పరీక్ష రాసే అవకాశం ఇంటర్మీడియట్ బోర్డు కల్పించింది.

TS Inter Results 2026 – తెలంగాణలో రేపే ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!