TG District Court Jobs 2026 | తెలంగాణలో 10th అర్హతతో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TG District Court Jobs 2026 – తెలంగాణ రాష్ట్రంలో జిల్లా కోర్టులో ఉద్యోగాలు భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఆఫీస్ సవార్డినేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఎటువంటి రాత పరీక్ష ఉండదు. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం..

పోస్టుల వివరాలు

ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు కేవలం ఒక పోస్ట్ మాత్రమే ఖాళీగా ఉంది

విద్యార్హతలు

7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది.

TSLPRB ASI Notification 2026: తెలంగాణ ఫింగర్ ప్రింట్ బ్యూరోలో ASI ఉద్యోగాలు భర్తీ | అర్హత, వయస్సు, జీతం, ఎంపిక విధానం

వయోపరిమితి

ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకు 18 నుంచి 34 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

జీతభత్యాలు

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయ్యే అభ్యర్థులకు జీతం నెలకు రూ.15,600 ఉంటుంది.

ఎంపిక విధానం

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలో మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు.

TSLPRB SI Notification 2026: తెలంగాణ పోలీసు శాఖలో ఎస్సై ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

దరఖాస్తు విధానం

ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 27-04-2026 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫారం కొరకు క్రింది నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. దరఖాస్తు ఫారంకు ఏ యే సర్టిఫికెట్లు జతపరచాలో నోటిఫికేషన్ లో చూడగలరు.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

Official Website

Hydraa Assistant Notification 2026: తెలంగాణ హైడ్రాలో 10th అర్హతతో అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!