TG District Court Jobs 2026 | తెలంగాణలో 10th అర్హతతో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

TG District Court Jobs 2026 – తెలంగాణ రాష్ట్రంలో జిల్లా కోర్టులో ఉద్యోగాలు భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఆఫీస్ సవార్డినేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఎటువంటి రాత పరీక్ష ఉండదు. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.. … Read more

10th క్లాస్ అర్హతతో తెలంగాణ జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | TG District Court Process Server Jobs Notification 2026

TG District Court Process Server Jobs TG Court Jobs: తెలంగాణ జిల్లా కోర్టుల్లో ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల. తెలంగాణ జ్యుడీషియల్ మినిస్ట్రీయల్ అండ్ సబార్డినేట్ సర్వీస్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. పదవ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణలోని 17 జిల్లాల్లో ఖాళీలు ఉన్నాయి. 18 నుంచి 46 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. … Read more

error: Content is protected !!