AP High Court Hall Tickets 2026 Released – Download Admit Card for Various Posts

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP High Court Hall Tickets 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదల చేశారు. అభ్యర్థులు క్రింది లింక్ పై క్లిక్ చేసి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోగలరు. హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షలను మే 23, 24, 25 తారీకుల్లో షిఫ్టుల వారీగా నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకొని తమకు కేటాయించిన తేదీన పరీక్షకు హాజరు కాగలరు.

APPSC Group-1 Notification 2026 | ఏపీలో ఏదైనా డిగ్రీ అర్హతతో డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

మొత్తం 300 హైకోర్టు ఉద్యోగాలు భర్తీకి మార్చి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అసిస్టెంట్, ఎగ్జామినర్, ఆఫీస్ సబార్డినేట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, కంప్యూటర్ ఆపరేటర్.. తదితర ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.

AP Police Communication Constable Notification 2026 – ఏపీ పోలీసు శాఖలో కమ్యూనికేషన్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

క్రింది లింక్ పై క్లిక్ చేసి హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించిన హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోగలరు

Download Hall Ticket

AP Govt Jobs 2026: ఏపీ అగ్నిమాపక శాఖలో 10th అర్హతతో డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!