AP Govt Jobs 2026: ఏపీ అగ్నిమాపక శాఖలో 10th అర్హతతో డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
AP Govt Jobs 2026: ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖలో డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి మొత్తం 147 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఖాళీ పోస్టులు ఉన్నాయి. 26 జిల్లాలకు చెందిన నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. జిల్లాల వారీగా ఖాళీల వివరాలు ఈ ఉద్యోగాలకు 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం … Read more