TS High Court Recruitment: తెలంగాణ హైకోర్టులో డ్రైవర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TS High Court Recruitment: తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాలు భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. డ్రైవర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 9 పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 46 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. డ్రైవింగ్ స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు. అర్హత కలిగిన అభ్యర్థులు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

TS High Court Recruitment 2026

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ

తెలంగాణ హైకోర్టు నుంచి డ్రైవర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

పోస్టుల వివరాలు

తెలంగాణ హైకోర్టులో డ్రైవర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 9 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.

విద్యార్హతలు

10వ తరగతి విద్యార్హతతో పాటు లైట్ మోటార్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలుగు చదవడం, రాయడం వచ్చి ఉండాలి.

Telangana Anganwadi Jobs 2026: పెద్దపల్లి జిల్లాలో అంగన్వాడీ టీచర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

వయోపరిమితి

01-07-2026 తేదీ నాటికి 18 నుంచి 46 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

జీతభత్యాలు

ఈ ఉద్యోగాలకు ఎంపికయ్యే అభ్యర్థులకు జీతం నెలకు రూ.22,900/- నుంచి రూ.69,150/- వరకు ఉంటుంది.

ఎంపిక విధానం

డ్రైవింగ్ స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎటువంటి రాతపరీక్ష ఉండదు. ఏప్రిల్ నెలలో డ్రైవింగ్ స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు.

పరీక్ష ఫీజు/ దరఖాస్తు ఫీజు

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు రూ.500 ఫీజు చెల్లించాలి. DD రూపంలో ఫీజు చెల్లించాలి.

Telangana Anganwadi Jobs 2026: మహబూబ్ నగర్ జిల్లాలో అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

దరఖాస్తు విధానం

ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు క్రింది నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని.. నోటిఫికేషన్ తో పాటు ఉన్న అప్లికేషన్ ఫారం ప్రింట్ తీసుకొని ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు తేదీలు

07-02-2026 తేదీ నుంచి 28-02-2026 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

Official Website

Telangana Anganwadi Jobs 2026 Online Application form – Direct Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!