10th పాసైతే చాలు 🔥 వరంగల్ కోర్టులో Office Attendant Jobs 2026 | పరీక్ష లేదు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

10th క్లాస్ పాసైన అభ్యర్థులకు గుడ్ న్యూస్ వరంగల్ జిల్లా కోర్టులో Office Attendant (Peon) ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. వరంగల్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. రాత పరీక్ష లేకుండా భర్తీ చేస్తున్నారు. అర్హత మరియు ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

Warangal Court Office Attendant Recruitment 2026 Details

🏛️ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ

డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (DLSA), వరంగల్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.

📢 పోస్టుల వివరాలు

ఈ నోటిఫికేషన్ ద్వారా Office Attendant / Peon ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 01 పోస్టు మాత్రమే ఖాళీగా ఉంది. ఈ ఉద్యోగానికి ఎంపిక అయ్యే అభ్యర్థులు వరంగల్ కోర్టులో పనిచేయవలసి ఉంటుంది.

TSLPRB ASI Notification 2026: తెలంగాణ ఫింగర్ ప్రింట్ బ్యూరోలో ASI ఉద్యోగాలు భర్తీ | అర్హత, వయస్సు, జీతం, ఎంపిక విధానం

🎓 విద్యార్హతలు

ఈ ఉద్యోగాలకు 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

💰 జీతభత్యాలు

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయ్యే అభ్యర్థులకు జీతం నెలకు రూ.14,000/- ఉంటుంది.

🎯 సెలక్షన్ ప్రాసెస్

విద్యార్హతలు వచ్చిన మార్పుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు. చివరి ఆమోదం ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ద్వారా ఉంటుంది.

TSLPRB SI Notification 2026: తెలంగాణ పోలీసు శాఖలో ఎస్సై ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

🌐 దరఖాస్తు విధానం

  • ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తు ఫారం కొరకు క్రింది నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
  • అప్లికేషన్ కవర్ పై తప్పనిసరిగా ఇలా రాయాలి: Application for “Appointment as Office Peon / Attendant అని రాయాలి

📆 దరఖాస్తుకు చివరి తేదీ

ఈ ఉద్యోగాలకు 18-02-2026 తేదీలోపు offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

✍️ దరఖాస్తులు పంపవలసిన చిరునామా

  • The Chairperson
  • District Legal Services Authority
  • Warangal

📌 క్రింది లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

Official Website

Hydraa Assistant Notification 2026: తెలంగాణ హైడ్రాలో 10th అర్హతతో అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!