Anganwadi Jobs: తెలంగాణలో ఇంటర్ అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Anganwadi Jobs: తెలంగాణలో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదల. అంగన్వాడీ టీచర్, హెల్పర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. నల్గొండ జిల్లాలోని 9 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎటువంటి రాతపరీక్ష ఉండదు. ఎక్కడైతే ఖాళీ పోస్టు ఉంటుందో.. ఆ ఖాళీ పోస్టు ఉన్న ప్రాంతంలో నివాసం ఉన్న స్థానిక … Read more

APSPDCL AEE Recruitment 2026: ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థలో ఏఈఈ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

APSPDCL AEE Recruitment 2026: ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (APSPDCL) నుంచి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఎలక్ట్రికల్, సివిల్, టెలికాం విభాగాల్లో మొత్తం 135 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు జూన్ 30వ తేదీ నుంచి జూలై 20వ తేదీలోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. … Read more

AP TRANSCO AEE Notification 2026: ఏపీ విద్యుత్ శాఖలో 629 ఏఈఈ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

AP TRANSCO AEE Notification 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తెలిపింది. విద్యుత్ శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది. మొత్తం 629 ఏఈఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ట్రాన్స్కో పరిధిలో 200 పోస్టులు, జెన్కో పరిధిలో 100 పోస్టులు, ఎస్పీడీసీఎల్ పరిధిలో 134 పోస్టులు, ఈపీడీసీఎల్ పరిధిలో 135 పోస్టులు, సీపీడీసీఎల్ పరిధిలో 60 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్లు … Read more

AP Job Mela 2026: ఏపీలో రేపు మెగా జాబ్ మేళా నిర్వహణ | 1,675 ఉద్యోగాలు భర్తీ

AP Job Mela 2026: ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి పలు ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు భర్తీకి జాబ్ మేళా నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు లోని “శ్రీ వాహిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ” నందు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. మొత్తం 13 కంపెనీలకు చెందిన ప్రతినిధులు జాబ్ మేళాలో పాల్గొన్ననున్నారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, ఐటిఐ, డిప్లొమా, బిటెక్ అర్హతలు కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాలో … Read more

Job Mela: ఏపీలో జూన్ 24న మెగా జాబ్ మేళా నిర్వహణ | 10th, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ అర్హతలు

Job Mela: ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జూన్ 24న పలు కంపెనీల్లో ఉద్యోగాలు భర్తీకి మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. 13 కంపెనీలకు చెందిన ప్రతినిధులు జాబ్ మేళాలో పాల్గొననున్నారు. 930 పైగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, ఫార్మసీ అర్హతలు కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. 18 నుంచి 40 సంవత్సరాల లోపు ఉన్న యువతీ, యువకులు హాజరు కావచ్చు. క్రింది … Read more

AP District Court Jobs 2026 – ఏపీ జిల్లా కోర్టులో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

AP District Court Jobs 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కోర్టులో ఉద్యోగాలు భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ – విశాఖపట్నం నుంచి ఆఫీస్ సబార్డినేట్, వాచ్మెన్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలను అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. 7వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత వయస్సు జీతం దరఖాస్తు ఎంపిక … Read more

AP District Court Jobs 2026 – 10th అర్హతతో ఏపీ జిల్లా కోర్టులో రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

AP District Court Jobs 2026: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, విశాఖపట్నంలో రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. మెరిట్ మరియు పని అనుభవం ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం.. పోస్టుల వివరాలు ఈ నోటిఫికేషన్ ద్వారా ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ‘రికార్డ్ … Read more

AP Anganwadi Jobs: 10th అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

AP Anganwadi Jobs: ఆంధ్రప్రదేశ్ మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. శ్రీ సత్యసాయి జిల్లాలోని వివిధ ఐసిడిఎస్ ప్రాజెక్టుల్లో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 230 అంగన్వాడీ హెల్పర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోగోరు అభ్యర్థి స్థానిక వివాహిత మహిళ అయ్యి ఉండాలి. పోస్టుల వివరాలు:అంగన్వాడి … Read more

AP High Court Hall Tickets 2026 Released – Download Admit Card for Various Posts

AP High Court Hall Tickets 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదల చేశారు. అభ్యర్థులు క్రింది లింక్ పై క్లిక్ చేసి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోగలరు. హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షలను మే 23, 24, 25 తారీకుల్లో షిఫ్టుల వారీగా నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకొని తమకు కేటాయించిన తేదీన పరీక్షకు హాజరు కాగలరు. మొత్తం 300 హైకోర్టు ఉద్యోగాలు భర్తీకి మార్చి … Read more

10th క్లాస్ అర్హతతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీ | AP Anganwadi Jobs Notification 2026

AP Anganwadi Jobs Notification 2026: ఆంధ్రప్రదేశ్ మహిళా, శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ కోసం మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. అంగన్వాడీ వర్కర్, హెల్పర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. నంద్యాల జిల్లాలోని వివిధ ఐసిడిఎస్ ప్రాజెక్టుల్లో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అంగన్వాడి వర్కర్, అంగన్వాడీ హెల్పర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 106 పోస్టులు … Read more

error: Content is protected !!