AP విద్యుత్ శాఖలో 629 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

AP Transco: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖలో 629 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. AP TRANSCO, AP GENCO, APSPDCL, APCPDCL, APEPDCL నందు ఖాళీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. AP TRANSCO, AP DISCOMS నందు ఎలక్ట్రికల్, సివిల్, టెలికాం విభాగాల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అలాగే AP GENCO లో ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్జ్ సివిల్ విభాగాల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. సంబంధిత బ్రాంచ్ లో … Read more

86 వేల జీతంతో AP TRANSCO లో AEE ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల – 200 పోస్టులు భర్తీ

AP TRANSCO: ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (AP TRANSCO) నుంచి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 200 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎలక్ట్రికల్, సివిల్ మరియు టెలికాం విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తుకు అర్హులు. సంబంధిత బ్రాంచ్ లో ఇంజనీరింగ్ డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, … Read more

AP GENCO AEE Recruitment 2026: లక్షకు పైగా జీతంతో ఏపీ విద్యుత్ ఉత్పత్తి సంస్థలో ఏఈ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

AP GENCO AEE Recruitment 2026: ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (AP GENCO) నుంచి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్ విభాగాల్లో మొత్తం 100 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. జోన్ల వారీగా ఖాళీలను భర్తీ చేస్తారు. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయ్యే అభ్యర్థులకు జీతం లక్షకు పైగా ఉంటుంది. సంబంధిత బ్రాంచ్ లో ఇంజనీరింగ్ డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు … Read more

APSPDCL AEE Recruitment 2026: ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థలో ఏఈఈ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

APSPDCL AEE Recruitment 2026: ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (APSPDCL) నుంచి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఎలక్ట్రికల్, సివిల్, టెలికాం విభాగాల్లో మొత్తం 135 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు జూన్ 30వ తేదీ నుంచి జూలై 20వ తేదీలోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. … Read more

AP TRANSCO AEE Notification 2026: ఏపీ విద్యుత్ శాఖలో 629 ఏఈఈ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

AP TRANSCO AEE Notification 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తెలిపింది. విద్యుత్ శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది. మొత్తం 629 ఏఈఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ట్రాన్స్కో పరిధిలో 200 పోస్టులు, జెన్కో పరిధిలో 100 పోస్టులు, ఎస్పీడీసీఎల్ పరిధిలో 134 పోస్టులు, ఈపీడీసీఎల్ పరిధిలో 135 పోస్టులు, సీపీడీసీఎల్ పరిధిలో 60 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్లు … Read more

APEPDCL JLM Recruitment 2026: ఏపీ విద్యుత్ శాఖలో 2,947 ఉద్యోగాలు భర్తీ | JLM, ఎనర్జీ అసిస్టెంట్ పోస్టులు

APEPDCL JLM Recruitment 2026

APEPDCL JLM Recruitment 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ (APEPDCL) లో ఉద్యోగాలు భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. మొత్తం 2,947 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఏపీ విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ అసెంబ్లీ వేదికగా తెలిపారు. త్వరలోనే భర్తీ ప్రక్రియ చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఎనర్జీ అసిస్టెంట్, జూనియర్ లైన్మెన్, అసిస్టెంట్ లైన్మెన్, లైన్ మెన్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఈ నియామకాలు … Read more

error: Content is protected !!