APEPDCL JLM Recruitment 2026: ఏపీ విద్యుత్ శాఖలో 2,947 ఉద్యోగాలు భర్తీ | JLM, ఎనర్జీ అసిస్టెంట్ పోస్టులు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

APEPDCL JLM Recruitment 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ (APEPDCL) లో ఉద్యోగాలు భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. మొత్తం 2,947 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఏపీ విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ అసెంబ్లీ వేదికగా తెలిపారు. త్వరలోనే భర్తీ ప్రక్రియ చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఎనర్జీ అసిస్టెంట్, జూనియర్ లైన్మెన్, అసిస్టెంట్ లైన్మెన్, లైన్ మెన్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఈ నియామకాలు విద్యుత్ సేవలను మెరుగుపరచడం మరియు విద్యుత్ సిబ్బంది కొరతను తగ్గించడం కోసం చేపడుతున్నారు.

APPSC Group-1 Notification 2026 | ఏపీలో ఏదైనా డిగ్రీ అర్హతతో డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

పోస్టుల భారీగా ఖాళీలు

  • ఎనర్జీ అసిస్టెంట్: 581 పోస్టులు
  • జూనియర్ లైన్ మెన్: 1,260 పోస్టులు
  • అసిస్టెంట్ లైన్ మెన్: 1,084 పోస్టులు
  • లైన్ మెన్: 22 పోస్టులు

వీటిలో జూనియర్ లైన్ మెన్, ఎనర్జీ అసిస్టెంట్ పోస్టులను డైరెక్టర్ రిక్రూట్మెంట్ విధానంలో భర్తీ చేస్తారు. ఐటిఐ ఎలక్ట్రికల్ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు. విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, రాత పరీక్ష, పోల్ క్లైమ్బింగ్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అధికారిక నోటిఫికేషన్ త్వరలో విడుదల చేయనున్నారు. ఇక అసిస్టెంట్ లైన్ మెన్, లైన్ మెన్ పోస్టులను ప్రమోషన్ విధానంలో భర్తీ చేస్తారు.

AP Police Communication Constable Notification 2026 – ఏపీ పోలీసు శాఖలో కమ్యూనికేషన్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

AP Govt Jobs 2026: ఏపీ అగ్నిమాపక శాఖలో 10th అర్హతతో డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!