TSPSC: తెలంగాణలో గ్రూప్-2, గ్రూప్-4 రాతపరీక్ష తేదీలు ఇవే..

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2, గ్రూప్-4 ఉద్యోగాల రాతపరీక్షలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించటానికి టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది. ప్రశ్న పత్రాల లీకేజీ కారణంగా పలు ఉద్యోగాల రాత పరీక్షలను టీఎస్పీఎస్సీ వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఇటీవలనే కొన్ని పరీక్షలకు కొత్త తేదీలు ప్రకటించింది. గ్రూప్-2, గ్రూప్-4 పరీక్షలను మాత్రం యథావిధంగా నిర్వహించాలని టీఎస్పీఎస్సీ అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. వివిధ ప్రభుత్వ విభాగాల్లో 783 గ్రూప్-2,.. 8,180 గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలైన విషయం తెలిసిందే. గ్రూప్-4 … Read more

TSPSC Group-4: గ్రూప్-4 బిట్ బ్యాంక్.. తెలంగాణ ఉద్యమం – ముఖ్యమైన తేదీలు

● సిద్దిపేట ఉద్యోగ గర్జన – 21 అక్టోబర్ 2009● జైల్ భరో కార్యక్రమం – 28 అక్టోబర్ 2009● కాకతీయ విద్యార్థి గర్జన – 22 నవంబర్ 2009● తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు – 24 డిసెంబర్ 2009● తెలంగాణ బంద్ – 30 డిసెంబర్ 2009● తెలంగాణ విద్యార్థి మహాగర్జన – 3 జనవరి 2010● వంటావార్పు – 3 ఫిబ్రవరి 2010● మానవహారం – 4 ఫిబ్రవరి 2010● సహాయ … Read more

TSPSC Group-4: తెలంగాణ గ్రూప్-4 పరీక్షల తేదీ ఫిక్స్ అయింది.. ఎప్పుడు నిర్వహిస్తారంటే?

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 ఉద్యోగాల రాతపరీక్షలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించటానికి టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది. ప్రశ్న పత్రాల లీకేజీ కారణంగా పలు ఉద్యోగాల రాత పరీక్షలను టీఎస్పీఎస్సీ వాయిదా వేసిన విషయం తెలిసిందే. గ్రూప్-4 పరీక్షలను మాత్రం యథావిధంగా నిర్వహించాలని టీఎస్పీఎస్సీ అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. వివిధ ప్రభుత్వ విభాగాల్లో 8,180 గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షలను 2023 జులై 1న (శనివారం) టీఎస్పీఎస్సీ నిర్వహించనుంది. … Read more

TSPSC: గ్రూప్-2, గ్రూప్-4 పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరిగేనా?

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2, గ్రూప్-4 పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయా? లేక వాయిదా పడతాయా? అని అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో ఇప్పటికే పలు పరీక్షలను రీషెడ్యూలు చేసిన టీఎస్పీఎస్సీ గ్రూప్ 2, గ్రూప్ 4 ను కూడా రీషెడ్యూల్ చేస్తుందా లేక అనుకున్న సమయానికి నిర్వహిస్తుందా? అని అభ్యర్థులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్-2, గ్రూప్-4 పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరిగితే ప్రస్తుతం సిద్ధమవుతున్న ప్రిపరేషన్ ప్రణాళికను కొనసాగించడం, ఒకవేళ పరీక్షల తేదీల్లో … Read more

TSPSC: వారంలో కొత్త పరీక్షల తేదీలు.. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4, డీఎవో, ఏఈ, ఏఈఈ..

తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నపత్రాల లీకేజీతో రద్దయిన వివిధ పోస్టుల పరీక్షలకు కొత్త షెడ్యూలును టీఎస్పీఎస్సీ త్వరలో ప్రకటించనుంది. రద్దు చేసిన గ్రూప్-1 ప్రిలిమినరీ పునఃపరీక్ష తేదీని జూన్ 11 గా వెల్లడించింది. అలాగే గ్రూప్-1 తోపాటు రద్దయిన ఏఈఈ, డీఏవో, ఏఈ, వాయిదా పడిన టీపీబీవో, వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల రాత పరీక్షలకు కొత్త తేదీలను ఖరారు చేయనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షల షెడ్యూలును పరిశీలించి, టీఎస్పీఎస్సీ పరీక్షలకు అనువైన తేదీలను వారంలోగా ప్రకటించనుంది. గ్రూప్-1, … Read more

TSPSC Group-4: గ్రూప్-4 అభ్యర్థులు ఫ్రీ కోచింగ్ కు దరఖాస్తు చేసుకోండి ఇలా..

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 అభ్యర్థులకు శుభవార్త. గ్రూప్-4 అభ్యర్థులు ఉచిత ఆన్లైన్ కోచింగ్ కు ఈ నెల 31 లోపు ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లోని స్టడీ సర్కిల్లో దరఖాస్తు సమర్పించాలని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ అలోక్ కుమార్ తెలిపారు. హైదరాబాద్ నయాపూల్ లోని ప్రభుత్వ సిటీ కాలేజీ వేదికగా ఈ కోచింగ్ కొనసాగుతుందని వెల్లడించారు. పదోతరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులై, తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉన్న అభ్యర్థులు ఉచిత … Read more

TSPSC Group-4: గ్రూప్-4 రాత పరీక్షకు ఉపయోగపడే ప్రశ్నలు.. ఆస్కార్ అవార్డులు 2023

1). 95వ ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా నిలిచిన చిత్రం ఏది?Ans: ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ 2). 95వ ఆస్కార్ అవార్డుల్లో ఎక్కువ నామినేషన్లు పొందిన చిత్రం ఏది?Ans: ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ (11 నామినేషన్లు) 3). 95వ ఆస్కార్ అవార్డుల్లో ఎక్కువ అవార్డులు పొందిన చిత్రం ఏది?Ans: ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ (07) 4). ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ చిత్ర దర్శకులు ఎవరు?Ans: డానియల్ … Read more

error: Content is protected !!