September 11, 2024
TS Govt Jobs

TSPSC Group-4: గ్రూప్-4 అభ్యర్థులు ఫ్రీ కోచింగ్ కు దరఖాస్తు చేసుకోండి ఇలా..

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 అభ్యర్థులకు శుభవార్త. గ్రూప్-4 అభ్యర్థులు ఉచిత ఆన్లైన్ కోచింగ్ కు ఈ నెల 31 లోపు ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లోని స్టడీ సర్కిల్లో దరఖాస్తు సమర్పించాలని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ అలోక్ కుమార్ తెలిపారు. హైదరాబాద్ నయాపూల్ లోని ప్రభుత్వ సిటీ కాలేజీ వేదికగా ఈ కోచింగ్ కొనసాగుతుందని వెల్లడించారు. పదోతరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులై, తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉన్న అభ్యర్థులు ఉచిత శిక్షణకు అర్హులని ప్రకటించారు. వివరాలకు 040 – 27077929, 24071178 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!