TSPSC: గ్రూప్-4 పరీక్షలో ప్రతి అరగంటకు ఓ గంట.. అభ్యర్థులకు అలర్ట్
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 రాతపరీక్షలను జూలై 1న నిర్వహించనున్నారు. దాదాపు 9 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. గ్రూప్-4 పరీక్షను రెండు సెషన్లలో నిర్వహిస్తారు.
Read More