October 14, 2024
TS Govt Jobs

TSPSC Group-4: గ్రూప్-4 మోడల్ పేపర్-15.. తెలంగాణ హిస్టరీ ముఖ్యమైన ప్రశ్నలు

గ్రూప్-4 మోడల్ పేపర్ – తెలంగాణ హిస్టరీ (కుతుబ్ షాహీ వంశం)

Welcome to your TSPSC Group-4 Model Paper-15

కుతుబ్ షాహీలు ఏ తెగకు చెందినవారు?

భాగ్యనగరమును స్థాపించినది ఎవరు?

హైదరాబాద్ లో అక్కన్న - మాదన్న దేవాలయం ఎక్కడ ఉంది?

హైదరాబాద్ లోని చారిత్రాత్మక చార్మినార్ ను నిర్మించిన కుతుబ్ షాహి రాజు ఎవరు?

కుతుబ్ షాహీల పరిపాలన కాలంలో ఈ క్రింది వాటిలో ఏది నీలిమందు ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది?

ఈ క్రింది వానిలో మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించినది ఏది?

కుతుబ్ షాహీల కాలంలో వజ్రాలు సానబెట్టడానికి ఈ క్రింది ప్రదేశాలలో ఏది ప్రసిద్ధి చెందింది?

మహమ్మద్ కులీ కుతుబ్ షా రచనలు ఏ పేరుతో ముద్రించబడినవి?

కుతుబ్ షాహీల కాలంలో ప్రధాన రేవు పట్టణ అధికారిని ఏ పేరుతో పిలిచేవారు?

హైదరాబాద్ లోని కార్వాన్ ప్రాంతం కుతుబ్షాహీల కాలంలో దేనికి ప్రసిద్ధి?

ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Telegram Group Link

అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రూప్-3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి

APP Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!