September 7, 2024
TS Govt Jobs

TSPSC Group-4: గ్రూప్-4 ప్రాక్టీస్ టెస్ట్ #13.. ఇండియన్ పాలిటీ (ఆదేశిక సూత్రాలు)

గ్రూప్-4 ప్రాక్టీస్ టెస్ట్ – ఇండియన్ పాలిటి (ఆదేశిక సూత్రాలు)

Welcome to your TSPSC Group-4 Model Paper-13

42, 44 రాజ్యాంగ సవరణ ద్వారా క్రొత్తగా భారత రాజ్యాంగంలో చేర్చబడిన ఆదేశిక సూత్రాలు ఎన్ని?

ఆదేశిక సూత్రాలు రాజ్యాంగంలోని ఏ భాగంలో ఉన్నాయి?

ఆదేశిక సూత్రాలను క్రింది రాజ్యాంగం నుండి గ్రహించడం అయినది?

సమాన పనికి సమాన వేతనం అనేది ఒక?

పంపిణీ న్యాయం అనే ఉద్దేశం రాజ్యాంగంలోని ఈ క్రింది అధికరణల ద్వారా పొందుపరిచిన ఆదేశిక సూత్రాలలో ఉన్నది?

ఏ భారత రాజ్యాంగ అధికరణ పౌరుల ప్రాథమిక విధులను పేర్కొంటుంది?

భారత పౌరులు పాటించాల్సిన విధులు ఎన్ని?

భారత పౌరుల యొక్క ప్రాథమిక విధులు?

రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రంలలో ఏ ఆర్టికల్ గ్రామ పంచాయతీలను సాధికారము చేయాలని తెలుపుతుంది?

దేశ పాలనకు సంబంధించి భారత రాజ్యాంగంలో ఈ క్రింది వాటిలో ఏవి ప్రాథమికమైనవి?

ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Telegram Group Link

అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రూప్-3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి

APP Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!