December 6, 2024
TS Govt Jobs

TSPSC Group-4: గ్రూప్-4 బిట్ బ్యాంక్.. తెలంగాణ ఉద్యమం – ముఖ్యమైన తేదీలు

● సిద్దిపేట ఉద్యోగ గర్జన – 21 అక్టోబర్ 2009
● జైల్ భరో కార్యక్రమం – 28 అక్టోబర్ 2009
● కాకతీయ విద్యార్థి గర్జన – 22 నవంబర్ 2009
● తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు – 24 డిసెంబర్ 2009
● తెలంగాణ బంద్ – 30 డిసెంబర్ 2009
● తెలంగాణ విద్యార్థి మహాగర్జన – 3 జనవరి 2010
● వంటావార్పు – 3 ఫిబ్రవరి 2010
● మానవహారం – 4 ఫిబ్రవరి 2010
● సహాయ నిరాకరణ – 17 ఫిబ్రవరి 2011 నుంచి 4 మార్చి 2011 వరకు (16 రోజులు జరిగింది)
● పల్లె పల్లె పట్టాల పైకి (రైల్ రోకో) – 1 మార్చి 2011
● మిలియన్ మార్చ్ – 10 మార్చి 2011
● పట్నం రోడ్లపై పొయ్యి పెడతాం – 19 జూన్ 2011
● జనగర్జన సభ – 12 సెప్టెంబర్ 2011
● సకల జనుల సమ్మె – 13 సెప్టెంబర్ 2011 నుంచి 24 అక్టోబర్ 2011 వరకు (మొత్తం 42 రోజులు)
● సాగర హారం (తెలంగాణ మార్చ్) – 30 సెప్టెంబర్ 2012
● సమర దీక్ష – 27, 28 జనవరి 2013
● సడక్ బంద్ – 21మార్చి 2013
● సంసద్ యాత్ర (ఛలో ఢిల్లీ) – 27 ఏప్రిల్ 2013
● తెలంగాణ సత్యాగ్రహ దీక్ష – 29, 30 ఏప్రిల్ 2013
● ఛలో అసెంబ్లీ – 14 జూన్ 2013
● సంపూర్ణ తెలంగాణ దీక్ష – 7 జనవరి 2014

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!