Welcome to your TSPSC Group-4 Model Paper-3
నిజాం రాజ్యంలో హాలిసిక్కా రూపాయి ని ఎవరు ప్రవేశపెట్టారు?
నిజాం ఉల్ ముల్క్ అసలు పేరు?
హైదరాబాద్ రాష్ట్రంలో ఏ సంవత్సరంలో పర్షియన్ స్థానంలో ఉర్దూ అధికార భాషగా ప్రవేశపెట్టబడింది?
ఈ క్రింది వానిలో ఎవరు కోహినూరు వజ్రాన్ని షాజహాన్ కు బహుకరించారు?
ఈ క్రింది వాటిలో సాలార్జంగ్ ప్రవేశపెట్టిన భూమి కవులు పద్ధతి ఏది?
అసఫ్ జాహీల కాలంలో ఉన్నత న్యాయస్థానాన్ని ఏమని పిలిచేవారు?
అసఫ్ జాహీ వంశస్థాపకుడు ఎవరు?
ఏ నిజాం కాలంలో మహలకాబాయి చందా రాజ నర్తకిగా ఉండేది?
నిజాం అలీ ఖాన్ ఏ సంవత్సరంలో, దక్కన్ రాజధాని ఔరంగాబాద్ నుండి హైదరాబాద్ కు మార్చారు?
నిజాం కార్యకలాపాలను ప్రజలకు తెలియజేయడానికి క్రింది వారిలో ఎవరు హైదరాబాద్ లో 'భాగ్యనగర్' రేడియోను ప్రారంభించారు?