50,187 కానిస్టేబుల్ (GD) ఉద్యోగాల ఫిజికల్ టెస్ట్ తేదీలు విడుదల.. వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

భారీ స్థాయిలో కానిస్టేబుల్ (GD) ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గతేడాది నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా సాయుధ బలగాల్లో 50,187 కానిస్టేబుల్ జీడీ/ రైఫిల్ మ్యాన్/ సిపాయి పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జనవరి, ఫిబ్రవరి నెలలో నిర్వహించింది. రాత పరీక్ష ఫలితాలను త్వరలోనే విడుదల చేయనున్నారు. తాజాగా కానిస్టేబుల్ జీడీ ఫిజికల్ టెస్ట్ (PST/ PET) … Read more

TS Constable Jobs 2023: తెలంగాణ కానిస్టేబుల్ తుది రాతపరీక్ష హాల్ టికెట్లు విడుదల.. సాంకేతిక విభాగం

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్ తుది రాతపరీక్షలు (సాంకేతిక విభాగం) కొనసాగుతున్నాయి. పోలీస్ రవాణా సంస్థలో డ్రైవర్, మెకానిక్ అలాగే అగ్నిమాపక శాఖలో డ్రైవర్ ఆపరేటర్ పోస్టుల కోసం పోటీ పడుతున్న కానిస్టేబుల్ అభ్యర్థుల మెయిన్స్ పరీక్షను ఏప్రిల్ 2న నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (TSLPRB) ప్రకటించింది. హైదరాబాద్ కేంద్రంగా ఏప్రిల్ 2న ఉదయం 10.00 గంటల నుంచి 1.00 వరకు డ్రైవర్ పోస్టులకు, అలాగే మధ్యాహ్నం 2.30 గంటల నుంచి … Read more

Constable Jobs: 9,212 కానిస్టేబుల్ ఉద్యోగాలకు.. రేపటి నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

9,212 కానిస్టేబుల్ ఉద్యోగాలు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) నుంచి 9,212 కానిస్టేబుల్ (టెక్నికల్ & ట్రేడ్స్ మెన్) ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు రేపటి నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. డ్రైవర్, మోటార్ మెకానిక్ వెహికల్, కోబ్లర్, కార్పెంటర్, టైలర్, బ్రాస్ బ్యాండ్, పైప్ బ్యాండ్, బగ్లర్, గార్డెనర్, పెయింటర్, కుక్, వాటర్ క్యారియర్, వాషర్ మెన్, బార్బర్, సఫాయి … Read more

Police Jobs: హోంశాఖలో 84,866 ఉద్యోగ ఖాళీలు

కేంద్ర సాయుధ బలగాల్లో 84,866 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. కేంద్ర రిజర్వ్ పోలీస్ బలగం, సరిహద్దు భద్రతా దళం వంటి ఆరు కేంద్ర సాయుధ బలగాల పూర్తి సామర్థ్యం 10,05,520 కాగా, వాటిలో కేవలం 84,866 పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయని, వాటిని మాత్రమే భర్తీ చేయాల్సి ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ బుధవారం రాజ్యసభలో చెప్పారు. వీటిలో గత 5 నెలల్లో 31 వేలకు పైగా సిబ్బందిని భర్తీ … Read more

9,212 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. అర్హత, వయస్సు, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం వివరాలు..

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) నుంచి కానిస్టేబుల్ (టెక్నికల్ & ట్రేడ్స్ మెన్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 9,212 పోస్టులను భర్తీ చేస్తున్నారు. డ్రైవర్, మోటార్ మెకానిక్ వెహికల్, కోబ్లర్, కార్పెంటర్, టైలర్, బ్రాస్ బ్యాండ్, పైప్ బ్యాండ్, బగ్లర్, గార్డెనర్, పెయింటర్, కుక్, వాటర్ క్యారియర్, వాషర్ మెన్, బార్బర్, సఫాయి కర్మచారి విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల వారు దరఖాస్తు … Read more

TSPSC Group-4: గ్రూప్-4 రాత పరీక్షకు ఉపయోగపడే ప్రశ్నలు.. ఆస్కార్ అవార్డులు 2023

1). 95వ ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా నిలిచిన చిత్రం ఏది?Ans: ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ 2). 95వ ఆస్కార్ అవార్డుల్లో ఎక్కువ నామినేషన్లు పొందిన చిత్రం ఏది?Ans: ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ (11 నామినేషన్లు) 3). 95వ ఆస్కార్ అవార్డుల్లో ఎక్కువ అవార్డులు పొందిన చిత్రం ఏది?Ans: ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ (07) 4). ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ చిత్ర దర్శకులు ఎవరు?Ans: డానియల్ … Read more

AP Police Events: ఏపీ పోలీసు కానిస్టేబుల్ ఈవెంట్స్ వాయిదా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం మార్చి 14 నుంచి జరగాల్సిన ఫిజికల్ ఈవెంట్స్ (PMT/ PET) వాయిదా పడ్డాయి. అసెంబ్లీ సమావేశాలు, ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఫిజికల్ ఈవెంట్స్ ను వాయిదా వేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ పోలీస్ నియామక మండలి తెలిపింది. కొత్త తేదీలను తర్వాత ప్రకటించనున్నట్టు వెల్లడించింది. అభ్యర్థులకు కలిగిన ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని పేర్కొంది. అభ్యర్థులు లేటెస్ట్ అప్డేట్స్ కోసం పోలీసు నియామక మండలి వెబ్సైట్ ను పర్యవేక్షిస్తూ ఉండాలని తెలిపింది. … Read more

AP Police Jobs: కానిస్టేబుల్ పరీక్షలో 8 మార్కులపై.. హైకోర్టు కీలక ఆదేశాలు

పోలీస్ కానిస్టేబుల్ ప్రాథమిక రాతపరీక్షలో 8 ప్రశ్నలకు సరైన జవాబులను నిర్ణయించలేదని, ఈ వ్యవహారాన్ని నిపుణుల కమిటీకి నివేదించేలా ఆదే శాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యం పై హైకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంలో పూర్తీ వివరాలను తమ ముందుంచాలని పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్, హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది. అంతకుముందు పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ… … Read more

AP Police Jobs: కానిస్టేబుల్ రాతపరీక్ష ప్రశ్నపత్రంలో 8 ప్రశ్నలకు సరైన జవాబులు నిర్ణయించలేదు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాతపరీక్ష ఫలితాలు ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. కానిస్టేబుల్ ప్రిలిమ్స్ రాతపరీక్ష ప్రశ్నపత్రంలో ఎనిమిది ప్రశ్నలకు సరైన సమాధానాలను నిర్ణయించలేదంటూ 80 మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఆ ప్రశ్నలకు జవాబులు నిర్ణయించే అంశాన్ని నిపుణుల కమిటీకి పంపేలా పోలీసు నియామక బోర్డును ఆదేశించాలని కోరారు. జవాబులపై తమ అభ్యంతరాల్ని పరిగణనలోకి తీసుకునేలా ఆదేశించాలని కోరారు. తమను దేహదారుఢ్య పరీక్షకు అనుమతిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు. మొత్తం 80 మంది … Read more

AP Constable Events: పోలీస్ కానిస్టేబుల్ ఈవెంట్స్ హాల్ టికెట్లు విడుదల.. హాల్ టికెట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఈవెంట్స్ (PMT/PET) సంబంధించిన కాల్ లెటర్లను విడుదల చేశారు. అభ్యర్థులు కాల్ లెటర్లను మార్చి 10వ తారీఖు లోపు డౌన్లోడ్ చేసుకోవాలి. మార్చి 15వ తారీకు నుంచి ఈవెంట్స్ (PMT/PET) నిర్వహించనున్నారు. ఈవెంట్స్ ఏ తేదీన ఏ ప్రాంతంలో నిర్వహించేది అభ్యర్థి యొక్క కాల్ లెటర్ లో ఉంటుంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోండి Download Call Letter Official Website

error: Content is protected !!