AP Anganwadi Jobs: ఏపీలో 10th క్లాస్ అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

AP Anganwadi Jobs Notification 2025

AP Anganwadi Jobs Notification Details AP Anganwadi Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీ సత్యసాయి జిల్లా, మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం నుంచి అంగన్వాడి వర్కర్, అంగన్వాడి హెల్పర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 69 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం మహిళ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఎక్కడైతే ఖాళీ పోస్టు ఉంటుందో.. … Read more

Job Mela: తెలంగాణలో 27వ తేదీన 5,000 ఉద్యోగాలు భర్తీకి మెగా జాబ్ మేళా నిర్వహణ.. 10th, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ అర్హతలు

Mega Job Mela in Karimnagar

Mega Job Mela Details Job Mela: తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లాలోని శాతవాహన విశ్వవిద్యాలయంలో 2025 డిసెంబర్ 27వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. శాతవాహన యూనివర్సిటీ, నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళాలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మసీ, నర్సింగ్, హాస్పిటాలిటీ, బ్యాంకింగ్, రిటైల్, FMCG, మేనేజ్మెంట్.. విభాగాలకు చెందిన 50 కి పైగా ప్రముఖ కార్పొరేట్ కంపెనీలు పాల్గొననున్నాయి. ఈ జాబ్ … Read more

ఏపీలో 10వ తరగతి అర్హతతో అటెండర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | AP Outsourcing Jobs

AP Outsourcing Jobs Notification 2025

AP Outsourcing Jobs Notification Details AP Outsourcing Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడలో గల రంగరాయ మెడికల్ కాలేజీ నుంచి కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు భర్తకి నోటిఫికేషన్ విడుదలైంది. జనరల్ డ్యూటీ అటెండెంట్, ఓ.టీ. టెక్నీషియన్, ఈఈజీ టెక్నీషియన్, డయాలసిస్ టెక్నీషియన్, సిటీ టెక్నీషియన్, రేడియోగ్రఫీ టెక్నీషియన్, డ్రైవర్.. తదితర 11 రకాల ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. పోస్టులను అనుసరించి పదవ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు … Read more

AP Outsourcing Jobs: ఏపీలో 10th క్లాస్ అర్హతతో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

AP Outsourcing Jobs

AP Outsourcing Jobs AP Outsourcing Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. లాస్ట్ గ్రేడ్ సర్వీస్, డేటా ఎంట్రీ ఆపరేటర్, అకౌంటెంట్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్.. తదితర ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 10th క్లాస్, డిగ్రీ, బీ ఫార్మసీ, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ తదితర అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 20వ తారీకు లోపు … Read more

Constable Jobs: 10th అర్హతతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 1105 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ.. చివరి తేదీ: 31-12-2025

SSC GD constable State wise vacancy details

SSC GD Constable: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నుంచి కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. మొత్తం 25,487 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తాజాగా డిసెంబర్ 8వ తారీఖున రాష్ట్రాలవారీగా, కేటగిరీల వారీగా ఖాళీల వివరాలను విడుదల చేసింది. దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 1105 ఖాళీలు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), సెంట్రల్ ఇండస్ట్రియల్ … Read more

Job Mela: విశాఖపట్నం జిల్లా, గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా, బాపట్ల జిల్లా, నంద్యాల జిల్లాల్లో రేపు జాబ్ మేళా

Tomorrow Job Mela in Andhra Pradesh 12h Dec 2025

Job Mela: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో 2025 డిసెంబర్ 12వ తారీఖున మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు.. డైరెక్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. విశాఖపట్నం జిల్లా, గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా, బాపట్ల జిల్లా, నంద్యాల జిల్లాలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు.. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పనా శాఖ, సిడాప్ సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, … Read more

Job Mela: పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్ మేళా.. 10th, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ అర్హతలు

Mega Job Mela in Ananthapuram District

Job Mela: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లా, ఉరవకొండ పాలిటెక్నిక్ కళాశాలలో 2025 డిసెంబర్ 11 వ తారీఖున మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా జరుగుతుంది. వివిధ కంపెనీలలో మొత్తం 540 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, ఐటిఐ, డిప్లొమా, బీటెక్ అర్హతలు కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఫీజు ఉండదు. డైరెక్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా … Read more

Current Affairs MCQS in Telugu 09.12.2025: తెలంగాణ మంత్రిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్ కు ఏ శాఖను కేటాయించారు?

Current Affairs MCQS in Telugu 09.12.2025

Current Affairs: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ టాపిక్ నుంచి అత్యధిక ప్రశ్నలు వస్తున్నాయి. పోలీస్ కానిస్టేబుల్ & ఎస్సై, డీఎస్సీ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, SSC, RRB పరీక్షలకు రిపేర్ అవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్ పై పట్టు సాధించాలి. పోటీ పరీక్షలకు ప్రామాణికంగా గుర్తించిన పుస్తకాల నుంచి సబ్జెక్టు నిపుణులు తయారుచేసిన బిట్ బ్యాంక్ నుంచి ప్రాక్టీస్ టెస్టులను అందిస్తున్నాం. Current … Read more

Job Drive: తెలంగాణలో రేపు జాబ్ మేళా నిర్వహణ.. Jio కంపెనీలో ఉద్యోగాలు.. జీతం: రూ.28,000

Tomorrow Mega Job Drive in Telangana

Job Drive: తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో 2025 డిసెంబర్ 9వ తారీఖున మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. టాస్క్ ఆధ్వర్యంలో జాబ్ మేళా జరుగుతుంది. ఈ జాబ్ మేళా ద్వారా రిలయన్స్ జియో కంపెనీలో ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే జాబ్ మేళాలో పాల్గొనాలి. Job Drive నిర్వహిస్తున్న సంస్థ తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) … Read more

Jobs: 35వేల జీతంతో తెలంగాణలో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ

Technical Assistant Jobs in Telangana

Technical Assistant Jobs Jobs: తెలంగాణలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి తాత్కాలిక ప్రాతిపదికన టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు (Indian Nationals Only) ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 2025 డిసెంబర్ 23వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి. వచ్చిన దరఖాస్తులను బట్టి రాత పరీక్ష లేదా స్కిల్ టెస్ట్ ఆధారంగా … Read more

error: Content is protected !!