TSPSC: గ్రూప్-4 ఉద్యోగాలకు నేటితో ముగియనున్న దరఖాస్తు గడువు వెంటనే అప్లై చేయండి
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 ఉద్యోగాలకు నేటితో దరఖాస్తు గడువు ముగియనుంది. ఈరోజు సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 8,039 గ్రూప్-4 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల అదనంగా మరో 141 పోస్టులను చేర్చింది. ప్రస్తుతం మొత్తం 8,180 గ్రూప్ 4 ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఉద్యోగాలకు ఇప్పటికే 9 లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులందరూ … Read more