TSPSC: 8,180 గ్రూప్-4 ఉద్యోగాలకు రేపటితో ముగియనున్న దరఖాస్తు గడువు..

WhatsApp Group Join Now
Telegram Group Join Now

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 ఉద్యోగాల దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 8,039 గ్రూప్-4 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల అదనంగా మరో 141 పోస్టులను చేర్చింది. ప్రస్తుతం మొత్తం 8,180 గ్రూప్ 4 ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. గ్రూప్-4 ఉద్యోగాలకు 2022 డిసెంబర్ 30వ తేదీ నుంచి 2023 ఫిబ్రవరి 3వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. www.tspsc.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి.

పోస్టుల వివరాలు:

గ్రూప్-4: 8,180 పోస్టులు

దరఖాస్తు విధానం:

ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
2022 డిసెంబర్ 30వ తేదీ నుంచి 2023 ఫిబ్రవరి 3వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.
www.tspsc.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

TS Govt Jobs 2026: తెలంగాణలో ఇంటర్ అర్హతతో ఎగ్జామినర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

విద్యార్హతలు:

ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి:

2022 జులై 1వ తేదీ నాటికి 18 నుంచి 44 సంవత్సరాల లోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
BC, SC, ST & EWS అభ్యర్థులకు వయోపరిమితిలో ఐదు సంవత్సరాలు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు /పరీక్ష ఫీజు:

Job Mela: 1200 ఉద్యోగాలు భర్తీకి మెగా జాబ్ మేళా నిర్వహణ.. 10th, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, ఫార్మసీ అర్హతలు

అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు:200
పరీక్ష ఫీజు: 80

జీతభత్యాలు:

రూ.24,280/- నుంచి 72,850/- వరకు

ఎంపిక విధానం:

రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరుకు 150 మార్కులు చొప్పున 300 మార్కులకు ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

ఇంటర్ అర్హతతో తెలంగాణ జిల్లా కోర్టుల్లో రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ | TS District Court Record Assistant Notification 2026

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు

Notification Link

Apply Online

Website

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

error: Content is protected !!