TSPSC Group 4: గ్రూప్-4 దరఖాస్తులకు నేడే ఆఖరు.. త్వరపడండి

WhatsApp Group Join Now
Telegram Group Join Now

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 ఉద్యోగాల దరఖాస్తుకు నేడే ఆఖరు. ఈరోజు సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలి. అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే అప్లై చేయండి. 8,039 గ్రూప్-4 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల అదనంగా మరో 141 పోస్టులను చేర్చింది. ప్రస్తుతం మొత్తం 8,180 గ్రూప్ 4 ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. గ్రూప్-4 ఉద్యోగాలకు 2022 డిసెంబర్ 30వ తేదీ నుంచి 2023 జనవరి 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. www.tspsc.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి.

పోస్టుల వివరాలు:

గ్రూప్-4: 8,180 పోస్టులు

దరఖాస్తు విధానం:

ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
2022 డిసెంబర్ 30వ తేదీ నుంచి 2023 జనవరి 30వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.
www.tspsc.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

TSLPRB ASI Notification 2026: తెలంగాణ ఫింగర్ ప్రింట్ బ్యూరోలో ASI ఉద్యోగాలు భర్తీ | అర్హత, వయస్సు, జీతం, ఎంపిక విధానం

విద్యార్హతలు:

ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి:

2022 జులై 1వ తేదీ నాటికి 18 నుంచి 44 సంవత్సరాల లోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
BC, SC, ST & EWS అభ్యర్థులకు వయోపరిమితిలో ఐదు సంవత్సరాలు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు /పరీక్ష ఫీజు:

TSLPRB SI Notification 2026: తెలంగాణ పోలీసు శాఖలో ఎస్సై ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు:200
పరీక్ష ఫీజు: 80

జీతభత్యాలు:

రూ.24,280/- నుంచి 72,850/- వరకు

ఎంపిక విధానం:

రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరుకు 150 మార్కులు చొప్పున 300 మార్కులకు ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

Hydraa Assistant Notification 2026: తెలంగాణ హైడ్రాలో 10th అర్హతతో అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు

Notification Link

Apply Online

Website

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!