TSPSC Group 4 Recruitment 2023
TSPSC Group-4: తెలంగాణ గ్రూప్-4 పరీక్షల తేదీ ఫిక్స్ అయింది.. ఎప్పుడు నిర్వహిస్తారంటే?
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 ఉద్యోగాల రాతపరీక్షలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించటానికి టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది. ప్రశ్న పత్రాల లీకేజీ కారణంగా పలు ఉద్యోగాల రాత పరీక్షలను టీఎస్పీఎస్సీ వాయిదా వేసిన విషయం తెలిసిందే. గ్రూప్-4 పరీక్షలను మాత్రం యథావిధంగా నిర్వహించాలని టీఎస్పీఎస్సీ అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. వివిధ ప్రభుత్వ విభాగాల్లో 8,180 గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షలను 2023 జులై 1న (శనివారం) టీఎస్పీఎస్సీ నిర్వహించనుంది. … Read more
TSPSC: గ్రూప్-2, గ్రూప్-4 పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరిగేనా?
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2, గ్రూప్-4 పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయా? లేక వాయిదా పడతాయా? అని అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో ఇప్పటికే పలు పరీక్షలను రీషెడ్యూలు చేసిన టీఎస్పీఎస్సీ గ్రూప్ 2, గ్రూప్ 4 ను కూడా రీషెడ్యూల్ చేస్తుందా లేక అనుకున్న సమయానికి నిర్వహిస్తుందా? అని అభ్యర్థులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్-2, గ్రూప్-4 పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరిగితే ప్రస్తుతం సిద్ధమవుతున్న ప్రిపరేషన్ ప్రణాళికను కొనసాగించడం, ఒకవేళ పరీక్షల తేదీల్లో … Read more
TSPSC Group-4: గ్రూప్-4 అభ్యర్థులు ఫ్రీ కోచింగ్ కు దరఖాస్తు చేసుకోండి ఇలా..
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 అభ్యర్థులకు శుభవార్త. గ్రూప్-4 అభ్యర్థులు ఉచిత ఆన్లైన్ కోచింగ్ కు ఈ నెల 31 లోపు ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లోని స్టడీ సర్కిల్లో దరఖాస్తు సమర్పించాలని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ అలోక్ కుమార్ తెలిపారు. హైదరాబాద్ నయాపూల్ లోని ప్రభుత్వ సిటీ కాలేజీ వేదికగా ఈ కోచింగ్ కొనసాగుతుందని వెల్లడించారు. పదోతరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులై, తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉన్న అభ్యర్థులు ఉచిత … Read more
TSPSC Group-4: గ్రూప్-4 రాత పరీక్షకు ఉపయోగపడే ప్రశ్నలు.. ఆస్కార్ అవార్డులు 2023
1). 95వ ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా నిలిచిన చిత్రం ఏది?Ans: ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ 2). 95వ ఆస్కార్ అవార్డుల్లో ఎక్కువ నామినేషన్లు పొందిన చిత్రం ఏది?Ans: ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ (11 నామినేషన్లు) 3). 95వ ఆస్కార్ అవార్డుల్లో ఎక్కువ అవార్డులు పొందిన చిత్రం ఏది?Ans: ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ (07) 4). ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ చిత్ర దర్శకులు ఎవరు?Ans: డానియల్ … Read more
TSPSC Group-4: గ్రూప్-4 రాతపరీక్షకు ఉపయోగపడే ప్రశ్నలు..
● సిద్దిపేట ఉద్యోగ గర్జన – 21 అక్టోబర్ 2009 ● జైల్ భరో కార్యక్రమం – 28 అక్టోబర్ 2009 ● కాకతీయ విద్యార్థి గర్జన – 22 నవంబర్ 2009 ● తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు – 24 డిసెంబర్ 2009 ● తెలంగాణ బంద్ – 30 డిసెంబర్ 2009 ● తెలంగాణ విద్యార్థి మహాగర్జన – 3 జనవరి 2010 ● వంటావార్పు – 3 ఫిబ్రవరి 2010 … Read more
TSPSC: గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 పోస్టులకు ఊహించని పోటీ.. ఏ పోస్టుకు ఎంతమంది పోటీ పడుతున్నారంటే?
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. గ్రూప్-4 పరీక్షలను జూలై 1న నిర్వహించనున్నారు. గ్రూప్-2 పరీక్షలను ఆగస్టు 29, 30 తారీకుల్లో నిర్వహించనున్నారు. గ్రూప్-3 ఉద్యోగాల పరీక్షల తేదీని ప్రకటించాల్సి ఉంది.గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 ఉద్యోగాలకు భారీ స్థాయిలో పోటీ నెలకొని ఉంది. గ్రూప్-2 విభాగంలో 783 పోస్టులకు గాను 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కో పోస్టుకు సగటున 705 మంది పోటీ పడుతున్నారు. గ్రూప్-3 విభాగంలో … Read more
TSPSC: గ్రూప్-4 ఒక్కో పోస్టుకు 116 మంది పోటీ.. రికార్డు స్థాయిలో వచ్చిన దరఖాస్తులు
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 ఉద్యోగాల దరఖాస్తు గడువు ముగిసింది. రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్-4 ఉద్యోగాల భర్తీ కింద 8,180 పోస్టులకు TSPSC దరఖాస్తులను నిర్వహించింది. ఒక్కో పోస్టుకు సగటున 116 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. గ్రూప్-4 పరీక్షలను 2023 జులై 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నారు. పేపర్-1 పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, అలాగే పేపర్-2 … Read more