April 18, 2024
TS Govt Jobs

TSPSC Group-4: గ్రూప్-4 రాతపరీక్షకు ఉపయోగపడే ప్రశ్నలు..

సిద్దిపేట ఉద్యోగ గర్జన – 21 అక్టోబర్ 2009

జైల్ భరో కార్యక్రమం – 28 అక్టోబర్ 2009

కాకతీయ విద్యార్థి గర్జన – 22 నవంబర్ 2009

తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు – 24 డిసెంబర్ 2009

తెలంగాణ బంద్ – 30 డిసెంబర్ 2009

తెలంగాణ విద్యార్థి మహాగర్జన – 3 జనవరి 2010

వంటావార్పు – 3 ఫిబ్రవరి 2010

మానవహారం – 4 ఫిబ్రవరి 2010

సహాయ నిరాకరణ – 17 ఫిబ్రవరి 2011 నుంచి 4 మార్చి 2011 వరకు (16 రోజులు జరిగింది)

పల్లె పల్లె పట్టాల పైకి (రైల్ రోకో) – 1 మార్చి 2011

మిలియన్ మార్చ్ – 10 మార్చి 2011

పట్నం రోడ్లపై పొయ్యి పెడతాం – 19 జూన్ 2011

జనగర్జన సభ – 12 సెప్టెంబర్ 2011

సకల జనుల సమ్మె – 13 సెప్టెంబర్ 2011 నుంచి 24 అక్టోబర్ 2011 వరకు (మొత్తం 42 రోజులు)

సాగర హారం (తెలంగాణ మార్చ్) – 30 సెప్టెంబర్ 2012

సమర దీక్ష – 27, 28 జనవరి 2013

సడక్ బంద్ – 21మార్చి 2013

సంసద్ యాత్ర (ఛలో ఢిల్లీ) – 27 ఏప్రిల్ 2013

తెలంగాణ సత్యాగ్రహ దీక్ష – 29, 30 ఏప్రిల్ 2013

ఛలో అసెంబ్లీ – 14 జూన్ 2013

సంపూర్ణ తెలంగాణ దీక్ష – 7 జనవరి 2014

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!