TSPSC: గ్రూప్-4 ఓఎంఆర్ షీట్ల స్కానింగ్.. రోజుకు 45 వేలు

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 పరీక్ష OMR షీట్ల స్కానింగ్ ప్రక్రియను సోమవారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ప్రారంభించింది. రోజుకు సగటున 35 వేల నుంచి 45 వేల OMR షీట్లను స్కానింగ్ చేయనుండగా, ఇందుకు సుమారు 15 రోజుల సమయం పట్టనున్నది. తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద నోటిఫికేషన్ కావడం, భారీ సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడటంతో OMR స్కానింగ్ ప్రక్రియను ఒకటికి రెండుసార్లు పకడ్బందీగా చేయాలని టీఎస్పీఎస్సీ భావిస్తున్నది. అన్నీ అనుకొన్నట్టు జరిగితే ఈ … Read more

TSPSC: గ్రూప్-4 ఆన్సర్ “కీ”.. (పేపర్-1 & పేపర్-2)

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రాత పరీక్షలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) జులై 1న నిర్వహించింది. ఉదయం పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం పేపర్-2 పరీక్షలను నిర్వహించింది. ఈ రాతపరీక్షల ప్రశ్నపత్రాలతో పాటు వాటికి నిపుణులు రూపొందించిన ‘కీ’లను క్రింది లింక్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. పేపర్-1 మరియు పేపర్-2 రెండు ప్రశ్నపత్రాల ‘కీ’లను డౌన్లోడ్ చేసుకోండి. ఈ ‘కీ’లు అభ్యర్థుల అవగాహన కోసం మాత్రమే. టీఎస్పీఎస్సీ విడుదల … Read more

TSPSC Group-4: గ్రూప్-4 ప్రశ్నపత్రం మరియు ఆన్సర్ ‘కీ’… ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రాత పరీక్షలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) జులై 1న నిర్వహించింది. ఉదయం పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం పేపర్-2 పరీక్షలను నిర్వహించింది. ఈ రాతపరీక్షల ప్రశ్నపత్రంతో పాటు వాటికి నిపుణులు రూపొందించిన ‘కీ’లను క్రింది లింక్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఈ ‘కీ’లు అభ్యర్థుల అవగాహన కోసం మాత్రమే. టీఎస్పీఎస్సీ విడుదల చేసే జవాబులను మాత్రమే అంతిమంగా పరిగణించాలి. క్రింది లింక్ పై … Read more

TSPSC Group-4 Hall Tickets 2023: గ్రూప్-4 హాల్ టికెట్లు విడుదల.. ఇక్కడ క్లిక్ చేసి ఒక్క నిమిషంలో డౌన్లోడ్ చేసుకోండి

TSPSC Group-4 Hall Tickets 2023: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 ఉద్యోగాల రాతపరీక్ష యొక్క హాల్ టికెట్లను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) తమ అధికారిక వెబ్సైట్ లో విడుదల చేసింది. అభ్యర్థులు క్రింది లింక్ పై క్లిక్ టీఎస్పీఎస్సీ ఐ.డి.నెంబర్, పుట్టిన తేదీ, క్యాప్చా ఎంటర్ చేసి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోగలరు. హాల్ టికెట్లను పరీక్ష ప్రారంభానికి 45 నిమిషాలు ముందు వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. చివరి నిమిషం వరకు వేచి … Read more

TSPSC: గ్రూప్-2, గ్రూప్-4 పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరిగేనా?

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2, గ్రూప్-4 పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయా? లేక వాయిదా పడతాయా? అని అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో ఇప్పటికే పలు పరీక్షలను రీషెడ్యూలు చేసిన టీఎస్పీఎస్సీ గ్రూప్ 2, గ్రూప్ 4 ను కూడా రీషెడ్యూల్ చేస్తుందా లేక అనుకున్న సమయానికి నిర్వహిస్తుందా? అని అభ్యర్థులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్-2, గ్రూప్-4 పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరిగితే ప్రస్తుతం సిద్ధమవుతున్న ప్రిపరేషన్ ప్రణాళికను కొనసాగించడం, ఒకవేళ పరీక్షల తేదీల్లో … Read more

TSPSC: వారంలో కొత్త పరీక్షల తేదీలు.. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4, డీఎవో, ఏఈ, ఏఈఈ..

తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నపత్రాల లీకేజీతో రద్దయిన వివిధ పోస్టుల పరీక్షలకు కొత్త షెడ్యూలును టీఎస్పీఎస్సీ త్వరలో ప్రకటించనుంది. రద్దు చేసిన గ్రూప్-1 ప్రిలిమినరీ పునఃపరీక్ష తేదీని జూన్ 11 గా వెల్లడించింది. అలాగే గ్రూప్-1 తోపాటు రద్దయిన ఏఈఈ, డీఏవో, ఏఈ, వాయిదా పడిన టీపీబీవో, వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల రాత పరీక్షలకు కొత్త తేదీలను ఖరారు చేయనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షల షెడ్యూలును పరిశీలించి, టీఎస్పీఎస్సీ పరీక్షలకు అనువైన తేదీలను వారంలోగా ప్రకటించనుంది. గ్రూప్-1, … Read more

TSPSC Group-4: గ్రూప్-4 రాత పరీక్షకు ఉపయోగపడే ప్రశ్నలు.. ఆస్కార్ అవార్డులు 2023

1). 95వ ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా నిలిచిన చిత్రం ఏది?Ans: ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ 2). 95వ ఆస్కార్ అవార్డుల్లో ఎక్కువ నామినేషన్లు పొందిన చిత్రం ఏది?Ans: ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ (11 నామినేషన్లు) 3). 95వ ఆస్కార్ అవార్డుల్లో ఎక్కువ అవార్డులు పొందిన చిత్రం ఏది?Ans: ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ (07) 4). ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ చిత్ర దర్శకులు ఎవరు?Ans: డానియల్ … Read more

TSPSC Group-4: గ్రూప్-4 రాతపరీక్షకు ఉపయోగపడే ప్రశ్నలు..

● సిద్దిపేట ఉద్యోగ గర్జన – 21 అక్టోబర్ 2009 ● జైల్ భరో కార్యక్రమం – 28 అక్టోబర్ 2009 ● కాకతీయ విద్యార్థి గర్జన – 22 నవంబర్ 2009 ● తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు – 24 డిసెంబర్ 2009 ● తెలంగాణ బంద్ – 30 డిసెంబర్ 2009 ● తెలంగాణ విద్యార్థి మహాగర్జన – 3 జనవరి 2010 ● వంటావార్పు – 3 ఫిబ్రవరి 2010 … Read more

TSPSC: గ్రూప్-4 ఉద్యోగాలకు నేటితో ముగియనున్న దరఖాస్తు గడువు వెంటనే అప్లై చేయండి

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 ఉద్యోగాలకు నేటితో దరఖాస్తు గడువు ముగియనుంది. ఈరోజు సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 8,039 గ్రూప్-4 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల అదనంగా మరో 141 పోస్టులను చేర్చింది. ప్రస్తుతం మొత్తం 8,180 గ్రూప్ 4 ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఉద్యోగాలకు ఇప్పటికే 9 లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులందరూ … Read more

error: Content is protected !!