November 10, 2024
TS Govt Jobs

TSPSC: గ్రూప్-4 ఆన్సర్ “కీ”.. (పేపర్-1 & పేపర్-2)

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రాత పరీక్షలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) జులై 1న నిర్వహించింది. ఉదయం పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం పేపర్-2 పరీక్షలను నిర్వహించింది. ఈ రాతపరీక్షల ప్రశ్నపత్రాలతో పాటు వాటికి నిపుణులు రూపొందించిన ‘కీ’లను క్రింది లింక్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. పేపర్-1 మరియు పేపర్-2 రెండు ప్రశ్నపత్రాల ‘కీ’లను డౌన్లోడ్ చేసుకోండి. ఈ ‘కీ’లు అభ్యర్థుల అవగాహన కోసం మాత్రమే. టీఎస్పీఎస్సీ విడుదల చేసే జవాబులను మాత్రమే అంతిమంగా పరిగణించాలి.

క్రింది లింక్ పై క్లిక్ చేసి ప్రశ్నపత్రం మరియు ‘కీ’లను డౌన్లోడ్ చేసుకోండి

Paper-1 Answer key with Question Paper

Paper-2 Answer key with Question Paper

ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Telegram Group Link

అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రూప్-3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి

APP Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!