TSPSC Group-4 Hall Tickets 2023: గ్రూప్-4 హాల్ టికెట్లు విడుదల.. ఇక్కడ క్లిక్ చేసి ఒక్క నిమిషంలో డౌన్లోడ్ చేసుకోండి

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TSPSC Group-4 Hall Tickets 2023: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 ఉద్యోగాల రాతపరీక్ష యొక్క హాల్ టికెట్లను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) తమ అధికారిక వెబ్సైట్ లో విడుదల చేసింది. అభ్యర్థులు క్రింది లింక్ పై క్లిక్ టీఎస్పీఎస్సీ ఐ.డి.నెంబర్, పుట్టిన తేదీ, క్యాప్చా ఎంటర్ చేసి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోగలరు. హాల్ టికెట్లను పరీక్ష ప్రారంభానికి 45 నిమిషాలు ముందు వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. చివరి నిమిషం వరకు వేచి చూడకుండా ముందుగానే హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకొని నియమ, నిబంధనలను తెలుసుకోవాలని టీఎస్పీఎస్సీ సూచించింది.

గ్రూప్-4 ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షలను 2023 జూలై 1న టీఎస్పీఎస్సీ నిర్వహించనుంది. ఉదయం 10 నుంచి 12.30 వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి 5 వరకు పేపర్-2 పరీక్షను నిర్వహించనున్నారు. అలాగే గ్రూప్-4 ఉద్యోగాలకు 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు సగటున 116 మంది పోటీ పడుతున్నారు.

క్రింది లింక్ పై క్లిక్ చేసి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి

TSLPRB ASI Notification 2026: తెలంగాణ ఫింగర్ ప్రింట్ బ్యూరోలో ASI ఉద్యోగాలు భర్తీ | అర్హత, వయస్సు, జీతం, ఎంపిక విధానం

Download Hall Ticket

ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Telegram Group Link

TSLPRB SI Notification 2026: తెలంగాణ పోలీసు శాఖలో ఎస్సై ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రూప్-3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి

APP Link

Hydraa Assistant Notification 2026: తెలంగాణ హైడ్రాలో 10th అర్హతతో అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!