TS High Court Jobs: తెలంగాణ హైకోర్టులో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

తెలంగాణ హైకోర్టులో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. పురుష అభ్యర్థులు మరియు మహిళా అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. tshc.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు: ఆఫీస్ సబార్డినేట్: 50 పోస్టులుపురుషులు: 31 పోస్టులు, మహిళలు: 19 పోస్టులు దరఖాస్తు విధానం: 2023 జనవరి 21 నుండి 2023 ఫిబ్రవరి 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. tshc.gov.in … Read more

AP Police Jobs: ఎస్ఐ పోస్టుల దరఖాస్తుకు నేడే చివరిరోజు.. ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే వెంటనే అప్లై చేయండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. మొత్తం 411 ఎస్సై ఉద్యోగాల భర్తీకి APSLPRB నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటిలో 315 సివిల్ ఎస్సై పోస్టులు కాగా, 96 ఏపీఎస్పీ ఆర్ఎస్ఐ పోస్టులు. సివిల్ ఎస్సై పోస్టులకు పురుష & మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు, ఏపీఎస్పీ ఆర్ఎస్ఐ పోస్టులకు కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకి 2022 డిసెంబర్ 14న ఆన్లైన్లో … Read more

TSPSC Group 2: తెలంగాణ గ్రూప్-2 ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, 783 పోస్టులు

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది 783 పోస్టుల భర్తీకి డిసెంబర్ 29న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 18 విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. గ్రూప్-2 ఉద్యోగాలకు జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు www.tspsc.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు: గ్రూప్-2: 783 పోస్టులు దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.2023 జనవరి 18వ తేదీ నుంచి 2023 ఫిబ్రవరి 16వ తేదీ లోపు దరఖాస్తు … Read more

LIC లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు | అర్హత, వయస్సు, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం..

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 300 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగాలు కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు: అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు: 300 దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు … Read more

CISF: అగ్నిమాపక శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | 451 పోస్టులు | అర్హత, వయస్సు, దరఖాస్తు, విధానం ఎంపిక విధానం..

కానిస్టేబుల్ ఉద్యోగాలకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ CISF నుంచి కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టులు అలాగే ఫైర్ సర్వీసెస్ విభాగంలో కానిస్టేబుల్ డ్రైవర్-కం-పంప్ ఆపరేటర్ పోస్టులని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 451 పోస్టులను భర్తీ చేస్తున్నారు. కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తుకు అర్హులు. పదవ తరగతి విద్యార్హతతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు … Read more

AP Govt Jobs: ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖలో రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం, విశాఖపట్నం జిల్లా రెవెన్యూ శాఖ మరియు ఎన్నికల విభాగంలో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగి ఉండి కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు offline ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాలి. పోస్టుల వివరాలు: డేటా … Read more

TSPSC Group 4: తెలంగాణ గ్రూప్-4 కు తొలి 15 రోజుల్లో ఎన్ని లక్షల మంది దరఖాస్తు చేశారంటే?

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 ఉద్యోగాలకి భారీ స్థాయిలో దరఖాస్తులు వస్తున్నాయి. తొలి 15 రోజుల్లో 4 లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులు భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. దరఖాస్తు ప్రక్రియ ముగిసేనాటికి వీటి సంఖ్య 8 లక్షలకు చేరే అవకాశం ఉంది. కొన్నేళ్ల తర్వాత గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడంతో నిరుద్యోగులు భారీగా దరఖాస్తు చేసుకుంటున్నారు. రోజురోజుకు దరఖాస్తులు భారీగా పెరుగుతున్నాయి. ప్రతిరోజు 30 వేలకు పైగానే అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటున్నారు. … Read more

AP Govt Jobs: ఆంధ్రప్రదేశ్ లో రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, సమగ్ర శిక్ష నుంచి ఆఫీస్ సబార్డినేట్, జూనియర్ అసిస్టెంట్ & డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయం నందు ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేయుటకు అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరడమైనది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాలి. https://apssa.aptonline.in/ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. … Read more

AP గ్రామ సచివాలయం 3వ నోటిఫికేషన్ 2023 | 14,523 పోస్టులు, ఏప్రిల్ లో పరీక్షలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరి నెలలో ప్రభుత్వం మూడో విడత నోటిఫికేషన్ విడుదల చేయనుంది. మొత్తం 20 కేటగిరీలో దాదాపు 14,523 పోస్టులను భర్తీ చేస్తారని తెలుస్తోంది.ఫిబ్రవరి నెలలో నోటిఫికేషన్ విడుదల చేసి, ఏప్రిల్ లోపే రాత పరీక్షలు కూడా నిర్వహించాలనే యోచనలో అధికారులు ఉన్నారు. ఈసారి కూడా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలోనే రాత పరీక్షలతో సహా మొత్తం భర్తీ ప్రక్రియను చేపడతారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా … Read more

TS Police Jobs: ఎస్ఐ, కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష తేదీలు మార్చారు

తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ మెయిన్స్ పరీక్షల తేదీల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఎస్సై కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షలు నిర్వహించే సందర్భాల్లో ఇతర పరీక్షలు ఉన్నట్లు TSPSC చేసిన విజ్ఞప్తితో పోలీస్ నియామక మండలి మార్పులు చేసింది. ఏప్రిల్ 23న జరగాల్సిన కానిస్టేబుల్ పరీక్ష ఏప్రిల్ 30వ తేదీకి, మార్చి 12న జరగాల్సిన ఎస్ఐ (IT) పరీక్ష 11వ తేదీకి , ASI (ఫింగర్ ప్రింట్స్) మార్చి 12వ తేదీ నుంచి మార్చి 11వ తేదీకి, … Read more

error: Content is protected !!